Brain Activity : ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నారా.. అయితే మీ మెద‌డు మొద్దుబారిపోవ‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brain Activity &colon; à°®‌à°¨ శరీరంలోని అవ‌యవాల్లో మెద‌డు కూడా ఒక‌టి&period; ఇది అనేక à°ª‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; à°¶‌రీరం నుంచి à°µ‌చ్చే సంకేతాల‌ను గ్ర‌హించి అందుకు అనుగుణంగా హార్మోన్ల‌ను విడుద‌à°² చేసి à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అలాగే మనం రోజూ చూసే&comma; వినే వాటిని గుర్తు పెట్టుకుంటుంది&period; à°®‌à°¨‌కు తెలివితేట‌à°²‌ను&comma; జ్ఞానాన్ని అందిస్తుంది&period; అందువ‌ల్ల మెదడును à°®‌నం ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; అయితే à°®‌నం రోజూ తినే కొన్ని à°°‌కాల ఆహారాల à°µ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మంద‌గిస్తుంది&period; దీంతో మెద‌డు ఉత్తేజంగా ఉండ‌దు&period; à°«‌లితంగా వృద్ధాప్యంలో అనేక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఈ à°µ‌à°¯‌స్సులో మెద‌డు ఆరోగ్యం à°ª‌ట్ల శ్ర‌ద్ధ à°µ‌హించ‌క‌పోతే వృద్ధాప్యంలో à°®‌à°¨‌కు అల్జీమ‌ర్స్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; దీన్నే తీవ్ర‌మైన à°®‌తిమ‌రుపు అంటారు&period; దీంతో జ్ఞాప‌కశ‌క్తి పూర్తిగా à°¸‌న్న‌గిల్లిపోతుంది&period; à°¤‌à°® పేరునే తాము గుర్తు పెట్టుకోలేక‌పోతారు&period; క‌నుక à°®‌నం రోజూ తినే ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా కొన్ని à°°‌కాల స్నాక్స్ à°®‌à°¨ మెద‌డు ఆరోగ్యానికి హాని చేస్తాయి&period; ఆ స్నాక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47941" aria-describedby&equals;"caption-attachment-47941" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47941 size-full" title&equals;"Brain Activity &colon; ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నారా&period;&period; అయితే మీ మెద‌డు మొద్దుబారిపోవ‌డం ఖాయం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;brain-activity&period;jpg" alt&equals;"your Brain Activity will be reduced if you take these foods daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47941" class&equals;"wp-caption-text">Brain Activity<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలు చిప్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు&period; అయితే ఈ చిప్స్‌లో అనారోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; వీటినే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు&period; ఇవి à°®‌à°¨‌కు ఏమాత్రం మంచివి కావు&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరంలో వాపుల‌ను క‌à°²‌గ‌జేస్తాయి&period; ముఖ్యంగా మెద‌డు à°ª‌నితీరు మంద‌గించేలా చేస్తాయి&period; క‌నుక చిప్స్‌ను అస‌లు తిన‌కూడ‌దు&period; అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను కూడా తిన‌కూడ‌దు&period; వీటిల్లో ఉండే చ‌క్కెర మెద‌డు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా వేయించిన à°ª‌దార్థాల‌ను కూడా తిన‌కూడ‌దు&period; వీటిల్లోనూ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి&period; అలాగే చక్కెర ఉండే పానీయాల‌ను తాగ‌కూడ‌దు&period; à°®‌ద్యం విప‌రీతంగా సేవించినా కూడా మెద‌డుపై దుష్ప్ర‌భావం à°ª‌డుతుంది&period; దీంతో à°ª‌క్ష‌వాతం à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి&period; à°®‌ద్యం à°µ‌ల్ల మెద‌డు మొద్దు బారిపోతుంది&period; దీర్ఘ‌కాలికంగా à°®‌ద్యం సేవించే వారి మాన‌సిక à°¶‌క్తి కూడా à°¤‌గ్గిపోతుంది&period; వారు à°®‌తిస్థిమితం కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది&period; క‌నుక à°®‌ద్యం సేవించ‌డం కూడా మెద‌డుకు మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కేకులు&comma; పీన‌ట్ à°¬‌ట‌ర్ వంటి ఆహారాల‌ను కూడా తిన‌కూడ‌దు&period; ఇవ‌న్నీ మెద‌డు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి&period; మెద‌డును నిస్తేజ à°ª‌రుస్తాయి&period; దీంతో మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దు&period; à°«‌లితంగా చురుగ్గా à°ª‌నిచేయ‌లేక‌పోతారు&period; తెలివితేట‌ల్లో&comma; యాక్టివిటీలో అంద‌రిక‌న్నా వెనుక‌à°¬‌à°¡‌తారు&period; క‌నుక ఈ ఆహారాల‌ను మానేయ‌డం ద్వారా మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రుచుకోవ‌చ్చు&period; దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది&period; ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts