Walking : వాకింగ్ ఎలా చేయాలి.. ఈ టిప్స్ పాటిస్తే మ‌రింత ఫ‌లితం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Walking &colon; à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ క‌చ్చితంగా ఏదో ఒక శారీర‌క శ్ర‌à°® చేయాల్సిందే&period; కానీ ఈ రోజుల్లో చాలా మంది శారీర‌క శ్ర‌à°® చేయ‌డం లేదు&period; గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చుని à°ª‌నిచేసే ఉద్యోగాలు కావ‌డం à°µ‌ల్ల చాలా మందికి అస‌లు రోజూ శారీర‌క శ్ర‌à°® ఉండ‌డం లేదు&period; దీంతో అధికంగా à°¬‌రువు పెరిగి à°ª‌లు వ్యాధుల బారిన à°ª‌డుతున్నారు&period; అధికంగా à°¬‌రువు పెర‌గ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ముఖ్యంగా టైప్ 2 à°¡‌యాబెటిస్‌&comma; హైబీపీ&comma; గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి&period; ఇలాంటి వ్యాధుల ముప్పు నుంచి à°¤‌ప్పించుకోవాలంటే à°®‌నం రోజూ శారీర‌క శ్ర‌à°® చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శారీర‌క శ్ర‌à°® విష‌యానికి à°µ‌స్తే క‌నీసం రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా à°®‌à°¨‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుందని వైద్యులు చెబుతున్నారు&period; అయితే వాకింగ్‌ను కూడా à°ª‌లు విధాలుగా చేయాల్సి ఉంటుంది&period; అప్పుడే ఇంకా ఎక్కువ à°«‌లితం à°µ‌స్తుందని వారు అంటున్నారు&period; వాకింగ్‌ను à°®‌నం చేసేట‌ప్పుడు ముఖ్యంగా కొన్ని విష‌యాల‌ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47938" aria-describedby&equals;"caption-attachment-47938" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47938 size-full" title&equals;"Walking &colon; వాకింగ్ ఎలా చేయాలి&period;&period; ఈ టిప్స్ పాటిస్తే à°®‌రింత à°«‌లితం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;walking&period;jpg" alt&equals;"how to do Walking important facts to know" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47938" class&equals;"wp-caption-text">Walking<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాకింగ్‌ను à°®‌రీ వేగంగా&comma; à°®‌రీ నెమ్మ‌దిగా కాకుండా&period;&period; à°®‌ధ్య‌స్థంగా చేయాలి&period; కొద్దిసేపు నెమ్మ‌దిగా à°¨‌డుస్తూ కాసేపు వేగంగా à°¨‌డుస్తూ&period;&period; ఇలా మార్చి మార్చి వాకింగ్ చేయాలి&period; దీంతో ఎక్కువ à°«‌లితం ఉంటుంది&period; అలాగే వాకింగ్ ఎక్కువ సేపు చేయాల్సి à°µ‌స్తే à°®‌ధ్య à°®‌ధ్య‌లో 1 లేదా 2 నిమిషాలపాటు బ్రేక్ తీసుకోవాలి&period; దీంతో à°®‌ళ్లీ వాకింగ్ చేసేందుకు కావ‌ల్సిన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; దీని à°µ‌ల్ల ఎక్కువ సేపు వాకింగ్ చేయ‌à°µ‌చ్చు&period; అలాగే ఎంత సేపు వాకింగ్ చేసినా అలసిపోకుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాకింగ్ చేసేట‌ప్పుడు నిటారుగా ఉండాలి&period; వంగి వాకింగ్ చేయ‌కూడ‌దు&period; అలా చేస్తే à°«‌లితం ఉండ‌దు&period; అలాగే వాకింగ్‌ను ఎత్తైన ప్ర‌దేశంలో చేయాలి&period; దీంతో ఎత్తు ఎక్కి దిగేట‌ప్పుడు ఎక్కువ క్యాల‌రీలు ఖ‌ర్చవుతాయి&period; అలాగే వాకింగ్ చేసేట‌ప్పుడు చెప్పులు కాకుండా à°¸‌రైన షూస్ à°§‌రించాలి&period; దీంతో కాళ్ల‌పై ఒత్తిడి à°ª‌à°¡‌దు&period; ఎక్కువ సేపు వాకింగ్ చేయ‌à°µ‌చ్చు&period; ఇలా వాకింగ్ చేసేట‌ప్పుడు à°ª‌లు టిప్స్‌ను పాటించ‌డం à°µ‌ల్ల వాకింగ్‌తో à°®‌రింత à°«‌లితం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts