ఆరోగ్యం

మెద‌డు ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉండాలా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది&period; మనం మెళకువగా ఉన్నా&comma; నిద్ర పోతున్నా మెదడు పనిచేస్తూనే ఉంటుంది&period; అయితే అనేక రకాల కారణాల వల్ల మెదడు చురుగ్గా పనిచేయదు&period; కొన్ని సార్లు యాక్టివ్‌గా ఉండలేము&period; కానీ కింద తెలిపిన సూచనలను పాటించడం వల్ల మెదడును ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుకోవచ్చు&period; ఆ సూచనలను ఎప్పుడూ పాటిస్తుంటే మెదడు యాక్టివ్‌గా ఉంటుంది&period; మరి ఆ సూచనలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4238 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;brain-active&period;jpg" alt&equals;"follow these tips to make brain active always " width&equals;"750" height&equals;"505" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గ‌ణిత సంబంధమైన‌ à°¸‌à°®‌స్యల‌ను à°ª‌రిష్కరించ‌డం&comma; à°ª‌జిల్స్ పూర్తి చేయ‌డం&comma; మెద‌డుకు మేత పెట్టే ప్ర‌శ్న‌లను సాల్వ్ చేయ‌డం&period;&period; వంటి à°ª‌నులు చేయ‌డం ద్వారా మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పెయింటింగ్‌&comma; డ్రాయింగ్‌&comma; సంగీతం విన‌డం వంటివి నిజానికి à°®‌à°¨‌కు ఉండే అల‌వాట్లు&period; కానీ వాటిలో à°¤‌à°°‌చూ నిమ‌గ్న‌à°®‌à°µ‌డం ద్వారా మానసిక ప్ర‌శాంత‌à°¤ క‌లిగి à°¤‌ద్వారా మెద‌డు చురుగ్గా మారుతుంద‌ట‌&period; అలా అని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లోనే తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం వీలైనంత సేపు వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో మెద‌డుకు à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరిగి మెద‌డు చురుగ్గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మనం నిత్యం à°¶‌రీరానికి కావ‌ల్సిన క్యాల‌రీలు ఉండే ఆహారం క‌న్నా కొంత à°¤‌క్కువ ఆహారం తీసుకుంటే&period;&period; à°¤‌ద్వారా మెద‌డు చురుగ్గా à°ª‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; దీంతో మెద‌డు యంగ్‌గా ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; హైబీపీ&comma; à°¡‌యాబెటిస్‌ను నియంత్ర‌à°£‌లో ఉంచుకుంటే&period;&period; మెద‌డు యాక్టివ్‌గా మారుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ద్య‌పానం&comma; ధూమ‌పానం మానేస్తే మెదడు చురుగ్గా మారుతుంది&period; అలాగే ఎల్ల‌ప్పుడూ à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవాలి&period; దీని à°µ‌ల్ల కూడా మెదడు యాక్టివ్‌గా మారుతుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°²‌పాటు నిద్ర‌పోవ‌డం&comma; à°¤‌à°²‌కు ఎలాంటి దెబ్బ‌లు&comma; గాయాలు à°¤‌గ‌à°²‌కుండా చూసుకోవ‌డం&period;&period; à°µ‌ల్ల కూడా మెద‌డును యాక్టివ్‌గా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts