ఆహారం

కూర‌గాయ‌ల‌తో చేసే ఈ మిక్స్‌డ్ వెజిట‌బుల్ స‌లాడ్‌ను రోజూ తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు à°µ‌ల్ల‌ ఇబ్బందులు పడుతున్నారు&period; బరువు పెరగడం వెనుక ఉన్న ఒక పెద్ద కారణం&period;&period; అస్త‌వ్య‌స్త‌మైన‌ జీవనశైలి&period; తినడానికి లేదా నిద్రించడానికి షెడ్యూల్ లేకపోతే అది మీ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది&period; అటువంటి జీవనశైలితో క్రమంగా బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3924 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;mixed-vegetable-salad&period;jpg" alt&equals;"eat this mixed vegetable salad for weight loss " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు మీ ఆహారం మీద శ్రద్ధ వహిస్తే మీ బరువును చాలా వరకు à°¤‌గ్గించుకోవచ్చు&period; ఈక్ర‌మంలోనే ఓ అద్భుత‌మైన ఆహారం గురించి మీకు తెలియ‌జేయ‌డం జ‌రుగుతోంది&period; దీన్ని à°¤‌యారు చేసుకుని రోజూ తింటుంటే అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గడానికి ఆహారంలో మిక్స్‌డ్ వెజిట‌బుల్ సలాడ్‌ను చేర్చుకోవాలి&period; కూర‌గాయ‌à°²‌ను పచ్చిగా తినడం కొంద‌రికి à°¨‌చ్చ‌దు&period; అలాంటి వారు ఈ à°¸‌లాడ్‌ను తిన‌à°µ‌చ్చు&period; ఇందులో కూర‌గాయ‌à°²‌ను ఉడికించాల్సి ఉంటుంది&period; క‌నుక భేషుగ్గా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">వెజిటబుల్ సలాడ్ à°¤‌యారీ ఇలా<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్&comma; 3 బేబీ కార్న్‌&comma; 1-2 టమోటాలు&comma; 1 గ్రీన్ క్యాప్సికమ్&comma; 1 పసుపు క్యాప్సికమ్&comma; 2 తరిగిన క్యారెట్లు&comma; 8-10 ఆకుపచ్చ బీన్స్&comma; 1 బ్రోకలీ&period;&period; à°²‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదట బ్రోకలీని వేడి నీటిలో కొంత సమయం ఉడకబెట్టాలి&period; ఇది బ్రోకలీని మృదువుగా చేస్తుంది&period; ఇప్పుడు మిగతా కూరగాయలన్నీ క‌ట్ చేసుకోవాలి&period; బాణలిలో ఆలివ్ ఆయిల్ ను వేయాలి&period; ఇతర నూనె లేదా వెన్నను కూడా ఉపయోగించవచ్చు&period; అందులో బేబీ కార్న్&comma; అన్ని తరిగిన కూరగాయల ముక్క‌à°²‌ను వేయాలి&period; à°¤‌రువాత‌ కొంచెం నీరు వేసి సలాడ్ ను తక్కువ మంట మీద ఉడికించాలి&period; మీరు ఈ సలాడ్‌ను 5 నిమిషాలు మాత్రమే ఉడికించాలి&period; రుచికి అనుగుణంగా ఉప్పు&comma; నల్ల మిరియాల పొడి వేసుకోవాలి&period; దీంతో సలాడ్ రెడీ అయిన‌ట్లే&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్ వెజిటబుల్ సలాడ్ ప్రయోజనాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పేరులోనే మిక్స్‌డ్ వెజిట‌బుల్ అంటున్నాం&period;&period; క‌నుక అన్ని కూర‌గాయ‌ల్లోని పోష‌కాలు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఈ సలాడ్ పొట్ట‌ను నిండుగా ఉంచుతుంది&period; ఈ కారణంగా అపానవాయువు&comma; ఉబ్బరం సమస్యలు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఈ సలాడ్ ను తినడం వల్ల అధిక‌ బరువు à°¤‌గ్గుతారు&period; à°®‌à°²‌బద్ధకం ఉండదు&period; ఇది మీకు చాలా శక్తిని ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఈ సలాడ్ ను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది&period; ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌ గా ఉంచుతుంది&period; బరువును తగ్గించడంలో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ప్రతి రోజూ ఈ సలాడ్ ను తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts