Eggs : ఆకలిగా ఉండడం లేదా ? గుడ్డును ఇలా తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; చలికాలం మొదలవడంతో పూర్తిగా మన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది&period; చలికాలం రావడం వల్ల చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు&period; కనుక ముందుగా మన ఆహారం విషయంలో ఎన్నో మార్పులు  చేసుకోవాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా చాలామంది చలికాలంలో ఆకలి వేయడం లేదు అనే సమాధానం ఇస్తుంటారు&period; ఇలాంటి వారు ఆకలి కలగడం కోసం రోజువారీ ఆహారంలో భాగంగా గుడ్డును తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7519 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;egg-chat&period;jpg" alt&equals;"Eggs &colon; ఆకలిగా ఉండడం లేదా &quest; గుడ్డును ఇలా తీసుకోండి&period;&period;&excl; " width&equals;"1200" height&equals;"679" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా గుడ్డును ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది&period; చాలామంది ఉడకబెట్టిన గుడ్డును తినడానికి ఇబ్బంది పడుతుంటారు&period; అలాంటి వారు వివిధ రకాల రెసిపిలను తయారు చేసుకొని గుడ్లను తినవచ్చు&period; ఈ క్రమంలోనే ఉడికించిన కోడి గుడ్డు కాకుండా ఆమ్లెట్ వేసుకొని తినవచ్చు&period; లేదంటే ఎగ్ చాట్ తయారు చేసుకొని తినవచ్చు&period; అలాగే ఎగ్ బోండా&comma; ఎగ్ దోశ&comma; ఎగ్ పకోడీలను వేసుకుని తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఎగ్ చాట్ &colon;<&sol;strong> ఎగ్ చాట్ తయారు చేసుకోవడం ఎంతో సులభం&period; ఉడికించిన కోడి గుడ్డుపై పెంకు తీసి అందులోకి ఉప్పు&comma; కారం&comma; ఉల్లిపాయలు&comma; టమోటా ముక్కలు&comma; కొత్తిమీర తరుగు కలుపుకుంటే&period;&period; ఎంతో సులభంగా ఎగ్ చాట్ తయారవుతుంది&period; దీన్ని రుచిగా తినేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఎగ్ దోశ &colon;<&sol;strong> ముందుగా దోశ పెనంపై దోశ వేయాలి&period; అనంతరం ఆ దోశపై గుడ్డును పగలగొట్టి దోశలా వేయాలి&period; ఆపై ఉప్పు&comma; కారం వేయాలి&period; ఇంకా ఇష్టపడేవారు చీజ్ వంటి వాటిని వేసుకొని తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఎగ్ కబాబ్ &colon;<&sol;strong> ఉడికిన గుడ్లతో ఎగ్ కబాబ్ ను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు&period; ముందుగా గుడ్లను ఉడకబెట్టి పెంకు తీసుకోవాలి&period; అనంతరం శనగపిండిలో కొద్దిగా ఉప్పు&comma; కారం కలుపుకుని ఉడికిన కోడిగుడ్లను శనగపిండిలో కలిపి కాగిన నూనెలో వేసి ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి&period; దీంతో రుచిగా వాటిని తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఎగ్ పరాటా &colon;<&sol;strong> చాలా మంది అల్పాహారంగా పరాటాలు తింటారు&period; అయితే ఆ పరాటాలోకి టమోటో ముక్కలు&comma; ఉల్లిపాయ&comma; ఉడికించిన గుడ్లతో కలిపి తయారు చేసుకుంటే తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి&period; ఆరోగ్యం కూడా లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts