Black Pepper : భోజ‌నానికి ముందు మిరియాల పొడి, తేనెల‌ను క‌లిపి తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Pepper &colon; ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంటింట్లో ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి&period; చాలా కాలం నుండి à°®‌నం వంట‌ల్లో మిరియాల‌ను ఉప‌యోగిస్తున్నాం&period; మిరియాల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌à°§ గుణాలు కూడా ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే à°ª‌లు à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో మిరియాలు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఆయుర్వేదంలో కూడా మిరియాల‌ను అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించే ఔష‌ధంగా చాలా కాలం నుండి ఉప‌యోగిస్తున్నారు&period; వీటి గొప్ప‌à°¤‌నం తెలుసుకున్న à°®‌à°¨ పూర్వీకులు మిరియాల‌ను à°®‌à°¨ వంట‌ల్లో భాగం చేశారు&period; మిరియాల‌ను క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు&period; మిరియాల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి&comma; వాస‌à°¨ పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిల్లో కాల్షియం&comma; ఐర‌న్&comma; మాంగ‌నీస్&comma; పొటాషియం వంటి మిన‌à°°‌ల్స్ తోపాటు విట‌మిన్ సి&comma; ఫైబ‌ర్ వంటి పోష‌కాలు కూడా ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల రుగ్మ‌à°¤‌à°²‌ను మిరియాల‌ను ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; జ‌లుబుతో బాధ‌à°ª‌డే వారు à°®‌రిగించిన నీటిలో మిరియాల పొడిని వేసి ఆవిరి à°ª‌డితే జ‌లుబు à°¤‌గ్గుతుంది&period; గొంతునొప్పి&comma; à°¤‌à°²‌నొప్పి&comma; జ‌లుబు వంటి బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు పాలలో మిరియాల పొడిని క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; మిరియాల పొడిని&comma; శొంఠి పొడిని&comma; తేనెను క‌లిపి తీసుకోవడం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌రిచేర‌కుండా ఉంటాయి&period; చిగుళ్ల వాపు&comma; చిగుళ్ల నుండి à°°‌క్తం కార‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రాళ్ల ఉప్పును&comma; మిరియాల పొడిని క‌లిపి చిగుళ్ల‌కు à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత వేడి నీటితో పుక్కిలించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గి చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15894" aria-describedby&equals;"caption-attachment-15894" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15894 size-full" title&equals;"Black Pepper &colon; భోజ‌నానికి ముందు మిరియాల పొడి&comma; తేనెల‌ను క‌లిపి తీసుకుంటే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;black-pepper&period;jpg" alt&equals;"amazing home remedies using Black Pepper " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15894" class&equals;"wp-caption-text">Black Pepper<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు ఉన్న వారు భోజ‌నానికి అర‌గంట ముందు మిరియాల పొడిని&comma; తేనెను క‌లిపి తీసుకోవాలి&period; à°¤‌రువాత వేడి నీటిని తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని నిపుణులు చెబుతున్నారు&period; బాదంప‌ప్పుతో మిరియాల పొడిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; మిరియాల పొడికి ఉప్పును క‌లిపి దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల దంతాల à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోవ‌à°¡‌మే కాకుండా నోటి దుర్వాస‌à°¨ కూడా à°¤‌గ్గుతుంది&period; మిరియాల‌లో యాంటీ సెప్టిక్ à°²‌క్ష‌ణాలు కూడా ఉంటాయి&period; గాయాలు à°¤‌గిలిన‌ప్పుడు మిరియాల పొడిని నెయ్యితో క‌లిపి లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాల‌ను నువ్వుల నూనెలో వేయించి పొడి చేయాలి&period; ఈ పొడిని à°¶‌రీరంలో నొప్పులు &comma; వాపులు ఉన్న చోట రాయ‌డం à°µ‌ల్ల వాటి నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°ª‌సుపును&comma; మిరియాల పొడిని క‌లిపి పేస్ట్ గా చేయాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల మొటిమలు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; పొట్ట‌లో గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ఒక గ్లాస్ à°®‌జ్జిగ‌లో పావు టీ స్పూన్ మిరియాల పొడిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; క‌డుపులో మంట‌&comma; à°¶‌రీరంలో అధిక వేడి ఉన్న వారు మిరియాల‌ను తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; ఈ విధంగా మిరియాల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°®‌నం à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని&period;&period; ప్ర‌స్తుత à°µ‌ర్షాకాలంలో వీటిని à°¤‌ప్ప‌కుండా ఉప‌యోగించాల‌ని&period;&period; నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts