Onions : ఉల్లిపాయ ముక్క‌ల‌ను అరికాళ్ల‌పై ఉంచి.. సాక్స్‌లు తొడిగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Onions &colon; ఉల్లిపాయ‌&period;&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిందే&period; వంట‌ల్లో ఉల్లిపాయ‌ను à°®‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; దాదాపు 5 వేల సంవ‌త్స‌రాల నుండి ఉల్లిపాయ‌ను మనం ఆహారంగా తీసుకుంటున్నాం&period; వంటింట్లో ఉండే ఆహార à°ª‌దార్థాల్లో ఉల్లిపాయ ముఖ్య‌మైన‌ది&period; ఉల్లిపాయ‌లో అనేక ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; ఉల్లిపాయ‌à°²‌ను ఉప‌యోగించి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; ఉల్లిపాయ‌à°²‌ను ఉప‌యోగించడం à°µ‌ల్ల క‌లిగే 5 ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కోసారి చెవులు మూసుకుపోయిన‌ట్టు అనిపిస్తుంది&period; అలాంటి à°¸‌à°®‌యంలో ఎదుటి వారు చెప్పేది విన‌à°¬‌à°¡‌క ఎన్నో ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; వినికిడి à°¶‌క్తిని కూడా కోల్పోతాం&period; ఇలాంటి à°¸‌à°®‌స్య‌ను ఉల్లిపాయ‌ను ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; దీని కోసం ఉల్లిపాయ‌ను ముక్కలుగా కోసి చెవిలో పెట్టుకోవాలి&period; ఉల్లిపాయ ముక్క చెవిలోకి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఉల్లిపాయ à°°‌సం లోపలికి వెళ్లి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; వినికిడి à°¶‌క్తిని ఉల్లిపాయ సుల‌à°­‌à°¤‌రం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18946" aria-describedby&equals;"caption-attachment-18946" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18946 size-full" title&equals;"Onions &colon; ఉల్లిపాయ ముక్క‌à°²‌ను అరికాళ్ల‌పై ఉంచి&period;&period; సాక్స్‌లు తొడిగితే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;onion-on-feet&period;jpg" alt&equals;"5 amazing health benefits of onions " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18946" class&equals;"wp-caption-text">Onions<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌రుస‌టి రోజు చెవిని జాగ్ర‌త్త‌గా శుభ్రం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చెవి à°¸‌à°®‌స్య à°¤‌గ్గి మాట‌లు చ‌క్క‌గా విన‌à°¬‌à°¡‌తాయి&period; కాలిన గాయాల‌ను ఉల్లిపాయ‌తో à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; కాలిన గాయ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఉల్లిపాయ దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; ఉల్లిపాయ‌ను అడ్డంగా కోసి కాలిన గాయాల‌పై సున్నితంగా రాయాలి&period; à°¤‌రువాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కాలిన గాయాల à°µ‌ల్ల క‌లిగే నొప్పి à°¤‌గ్గుతుంది&period; అదే విధంగా తేనెటీగ‌&comma; కందిరీగ కుట్టిన గాయాల నుండి ఉల్లిపాయ‌ ఉప‌à°¶‌à°®‌నాన్ని క‌లిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెటీగ కుట్టిన చోట చాలా నొప్పిగా ఉంటుంది&period; ఒక్కోసారి ఇవి కుట్టిన చోట à°°‌క్తం పేరుకుపోయి గడ్డ‌లుగా మారుతాయి&period; ఒక్కోసారి ఈ గ‌డ్డ‌à°²‌ను తొల‌గించ‌డానికి à°¶‌స్త్ర‌చికిత్స కూడా చేయాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక తేనెటీగ కుట్టిన వెంట‌నే కుట్టిన చోట ఉల్లిపాయ‌ను రుద్దాలి&period; అలా చేయ‌డం వల్ల‌నొప్పి నుండి వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అదే విధంగా à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤‌లు అధికంగా ఉన్న‌ప్పుడు ఉల్లిపాయ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అధికంగా ఉన్న వేడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం ముందుగా ఉల్లిపాయ‌ను అడ్డంగా ముక్క‌లుగా కోయాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను అరికాళ్ల à°¦‌గ్గ‌à°° ఉంచి దానిపై నుండి సాక్స్ ను à°§‌రించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం వెంట‌నే చ‌ల్ల‌గా మారుతుంది&period; ఉల్లిపాయ‌లు à°®‌à°¨ à°¶‌రీరంలో ఉన్న వ్య‌ర్థ à°ª‌దార్థాల‌ను తొల‌గిస్తాయి&period; క‌నుక ప్ర‌తిరోజూ ఆహారంలో ఉల్లిపాయ‌లు ఉండేలా చూసుకోవాలి&period; ఉల్లిపాయ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; ఉల్లిపాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మనం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వీటిని à°¤‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts