చిట్కాలు

Papaya Paste For Beauty : ఈ పేస్ట్‌ను రాస్తే చాలు, ముఖంపై ఒక్క మ‌చ్చ కూడా ఉండ‌దు.. అందంగా మారుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya Paste For Beauty &colon; ప్రతి ఒక్కరు కూడా అందాన్ని పెంపొందించుకోవడానికి చూస్తూ ఉంటారు&period; మీరు కూడా మీ అందాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా&period;&period;&quest; నల్లని మచ్చలు&comma; మొటిమలు వంటివి లేకుండా&comma; అందమైన చర్మాన్ని పొందాలనుకునే వాళ్ళు&comma; ఈ చిట్కా ని పాటించడం మంచిది&period; చాలామంది మొటిమలు&comma; మచ్చలు ఎక్కువగా ఉన్నాయని&comma; వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు&period; అలా కాకుండా&comma; మనం ఈజీగా ఇంట్లోనే చిట్కాలని పాటించి&comma; అందాన్ని పెంపొందించుకోవచ్చు&period; పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో&comma; ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు&period; నల్లని మచ్చలు&comma; మొటిమలు కూడా ఈజీగా తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చిన్న టమాట ని శుభ్రంగా కడుక్కోండి&period; తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోండి&period; మిక్సీ తీసుకొని&comma; అందులో ఈ ముక్కలు&comma; బొప్పాయి ముక్కలు వేసి&comma; మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; ఈ పేస్టుని ఒక బౌల్ లో వేసి&comma; ఒక స్పూన్ నిమ్మరసం&comma; అర స్పూన్ పసుపు&comma; రెండు స్పూన్లు కమల పండ్లు తొక్కల పొడి వేసుకోవాలి&period; అలానే&comma; ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58196 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;papaya-for-face&period;jpg" alt&equals;"apply this paste on face for beauty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలా వదిలేసి&comma; తర్వాత శుభ్రమైన నీటితో కడిగేసుకోండి&period; వారానికి రెండు సార్లు&comma; మీరు ఈ చిట్కాని ఫాలో అవ్వచ్చు&period; అద్భుతమైన మార్పు వస్తుంది&period; కావాలంటే ఈ ఇంటి చిట్కాని ఈసారి ట్రై చేయండి&period; అందంగా ఉండడానికి ఏవేవో క్రీములు రాయక్కర్లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈజీగా మన స్కిన్ ని&comma; మనం ఇంటి చిట్కాలతో మార్చుకోవచ్చు&period; ఇక్కడ ఉన్న ఈ పదార్థాలు అన్నీ కూడా అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఉపయోగపడతాయి&period; బొప్పాయి&comma; టమాటా లో ఉన్న పోషకాలు మృత కణాలని తొలగిస్తాయి&period; నల్ల మచ్చలు కూడా వీటి వలన తొలగిపోతాయి&period; సులభంగా ఇవి మనకి దొరుకుతాయి&period; పైగా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు చేయక్కర్లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts