Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dandruff &colon; చుండ్రు సమస్య అనేది సహజంగానే చాలా మందికి ఉంటుంది&period; ఇందుకు అనేక కారణాలు ఉంటాయి&period; అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి విజయవంతంగా బయట పడవచ్చు&period; మరి అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6351 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;dandruff&period;jpg" alt&equals;"Dandruff &colon; చుండ్రు బాగా ఉందా &quest; ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి&period; ఒక లీటర్‌ కొబ్బరినూనె తీసుకుని పాత్రలో పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి&period; ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారుతాయి&period; తరువాత నూనెపై తేలుతుంటాయి&period; దీంతో స్టవ్‌ను ఆఫ్‌ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత ఆ మిశ్రమాన్ని చల్లబరిచి వడకట్టాలి&period; అనంతరం వచ్చే నూనెను ఒక సీసాలో నిల్వ చేయాలి&period; ఆ నూనెను శిరోజాలకు రాసి సున్నితంగా మర్దనా చేయాలి&period; జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి&period; అనంతరం ఒక గంట ఆగి తలస్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6350 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;onions&period;jpg" alt&equals;"Dandruff &colon; చుండ్రు బాగా ఉందా &quest; ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వారంలో మూడు సార్లు చేయాలి&period; క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి&period; ముఖ్యంగా చుండ్రు ఉండదు&period; శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయల్లో జుట్టుకు మేలు చేసే అనేక ఔషధ గుణాలు&comma; పోషకాలు ఉంటాయి&period; అందువల్ల అనేక జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts