అందానికి చిట్కాలు

శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెర‌గాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి ఉరుకుల à°ª‌రుగుల బిజీ జీవితంలో జుట్టు రాల‌డం అనేది చాలా మందికి à°¸‌à°®‌స్య‌గా మారింది&period; à°¤‌à°® జుట్టు పూర్తిగా రాలిపోతుంద‌మోన‌ని చాలా మంది à°­‌à°¯‌à°ª‌డుతుంటారు&period; దీంతో à°°‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే హెయిర్ ట్రీట్‌మెంట్ విధానాల‌ను అనుస‌రిస్తుంటారు&period; అయితే ఎక్కువ ఖ‌ర్చు పెట్టి అలాంటి à°ª‌ద్ధ‌తుల‌ను పాటించాల్సిన à°ª‌నిలేదు&period; ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే జుట్టు రాల‌కుండా ఆప‌à°µ‌చ్చు&period; అలాగే శిరోజాలు పొడ‌వుగా&comma; మృదువుగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3121 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;hair-care-1024x552&period;jpg" alt&equals;"follow these remedies for thick and strong hair " width&equals;"696" height&equals;"375" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి జుట్టు పొడిబారి చిట్లుతుంటుంది&period; దీనికి కార‌ణం జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండ‌క‌పోవ‌à°¡‌మే&period; వాటికి à°¸‌రైన పోష‌à°£ à°²‌భించ‌దు&period; ఈ కార‌ణంగానే జుట్టు దెబ్బ తింటుంది&period; దీంతోపాటు శిరోజాలు పొడిబారి చిట్లుతాయి&period; అయితే ఈ చిట్కాల‌ను పాటించడం à°µ‌ల్ల అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కోడిగుడ్డులో అనేక పోష‌కాలు ఉంటాయి&period; దీన్ని శిరోజాల‌కు వాడ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¤‌గ్గుతుంది&period; అలాగే సూర్యకాంతి&comma; చెమ‌ట à°µ‌ల్ల à°µ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; గుడ్డు à°ª‌చ్చ‌ని సొన‌లో 2 టీస్పూన్ల నిమ్మ‌à°°‌సం క‌లిపి బాగా మిశ్రమంగా చేసి దాన్ని జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా రాయాలి&period; 30 నిమిషాల à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తే జుట్టుకు పోష‌à°£ à°²‌భిస్తుంది&period; శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆలివ్ ఆయిల్‌తో రాత్రి పూట à°¤‌à°²‌కు à°®‌ర్ద‌నా చేస్తుండాలి&period; వారంలో క‌నీసం ఇలా 3 రోజుల పాటు చేస్తే జుట్టుకు కావ‌ల్సిన అన్ని à°°‌కాల పోష‌కాలు అందుతాయి&period; జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది&period; మృదువుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మందార పువ్వుల గుజ్జు&comma; కొబ్బ‌రినూనెల‌ను బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసి దాన్ని జుట్టుకు రాయాలి&period; 15 నిమిషాల పాటు ఉన్నాక à°¤‌à°²‌స్నానం చేయాలి&period; వారంలో ఇలా 2-3 సార్లు చేస్తే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కోడిగుడ్డులోని à°ª‌చ్చ‌నిసొన‌&comma; తేయాకు నీళ్లు &lpar;డికాష‌న్‌&rpar;&comma; హెన్నాల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసి à°¤‌à°²‌కు రాయాలి&period; à°¤‌రువాత ఆరిపోతుంది&period; అనంత‌రం à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; నువ్వుల నూనెతో à°¤‌à°°‌చూ à°¤‌à°²‌కు à°®‌ర్ద‌నా చేస్తూ ఉండాలి&period; దీని à°µ‌ల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి&period; శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; మార్కెట్‌లో విట‌మిన్ ఇ క్యాప్సూల్స్ à°²‌భిస్తాయి&period; దాన్ని విడ‌దీసి అందులో ఉండే à°ª‌దార్థాన్ని సేక‌రించాలి&period; దాన్ని ఆముదంలో క‌లిపి మిశ్ర‌మంలా చేయాలి&period; ఆ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు రాసి 30 నిమిషాలు ఆగాక à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారంలో 3 సార్లు చేస్తే జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts