హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉందా ? ఫ‌ర్వాలేదు.. ఈ పండ్ల‌ను భేషుగ్గా తినొచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అందుబాటులో అనేక à°°‌కాల పండ్లు ఉన్నాయి&period; కొన్ని తీపి ఎక్కువ‌గా ఉంటాయి&period; కొన్ని తీపి à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అయితే ఆరోగ్యంగా ఉన్న‌వారు అన్ని à°°‌కాల పండ్ల‌ను ఇష్టంగానే తింటారు&period; కానీ à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు మాత్రం పండ్ల‌ను తినాలంటే ఒకింత సందేహిస్తుంటారు&period; à°«‌లానా పండు తిన‌à°µ‌చ్చా &quest; తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ ఏమైనా పెరుగుతాయా &quest; అని ఆందోళ‌à°¨ చెందుతుంటారు&period; అయితే గ్లైసీమిక్ ఇండెక్స్ à°¤‌క్కువ‌గా ఉండే పండ్ల‌ను à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు కూడా తిన‌à°µ‌చ్చు&period; ఎలాంటి à°­‌యం చెందాల్సిన పనిలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3124 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;fruits-for-diabetes-1024x700&period;jpg" alt&equals;"diabetics can eat these fruits without any fear " width&equals;"696" height&equals;"476" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్లైసీమిక్ ఇండెక్స్&period;&period; దీన్నే జీఐ అని కూడా పిలుస్తారు&period; à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే పిండి à°ª‌దార్థాలు &lpar;కార్బొహైడ్రేట్లు&rpar; à°¶‌రీరంలో గ్లూకోజ్ గా మారుతాయి&period; పిండి à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే à°ª‌దార్థాల‌ను తింటే à°°‌క్తంలో గ్లూకోజ్ ఎక్కువ‌గా చేరుతుంది&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరుగుతాయి&period; అదే పిండి à°ª‌దార్థాలు à°¤‌క్కువ‌గా ఉండే à°ª‌దార్థాల‌ను తింటే à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అంత త్వ‌à°°‌గా పెర‌గ‌వు&period; ఇలా à°®‌నం తినే à°ª‌దార్థాల‌ను à°¬‌ట్టి à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఏ మేర పెరుగుతాయో చెప్పే కొల‌మానాన్నే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు&period; అంటే జీఐ విలువ ఎక్కువ‌గా ఉండే à°ª‌దార్థాల‌ను తింటే à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరుగుతాయి&period; క‌నుక ఈ à°ª‌దార్థాల‌ను à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు అస్స‌లు తిన‌రాద‌న్న‌మాట‌&period; ఇక జీఐ విలువ à°®‌ధ్య‌స్థంగా ఉండే à°ª‌దార్థాలు కూడా ఉంటాయి&period; వీటిని తిన్నాక à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కొంత మేర పెరుగుతాయి&period; కానీ అంత ఎక్కువ‌గా ఉండ‌వు&period; క‌నుక ఈ à°ª‌దార్థాల‌ను ఎప్పుడో ఒక‌సారి తీసుకోవ‌చ్చు&period; ఇక జీఐ విలువ à°¤‌క్కువ‌గా ఉండే à°ª‌దార్థాల‌ను తింటే à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అంత త్వ‌à°°‌గా పెర‌గ‌వు&period; చాలా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; ఇలాంటి à°ª‌దార్థాల‌ను à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌à°¨‌కు à°²‌భించే అనేక à°ª‌దార్థాలు&comma; పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌కు జీఐ విలువ‌లు మారుతుంటాయి&period; చ‌క్కెర‌&comma; పిండి à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే à°ª‌దార్థాల జీఐ విలువ ఎక్కువ‌గా ఉంటుంది&period; సాధార‌ణంగా కూర‌గాయ‌లు&comma; పండ్ల జీఐ విలువలు à°®‌ధ్య‌స్థంగా&comma; à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అందుక‌నే à°¡‌యాబెటిస్ ఉన్న‌వారిని కూర‌గాయ‌లు&comma; పండ్లు à°¤‌à°°‌చూ తిన‌à°®‌ని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఇక జీఐ విలువ à°¤‌క్కువ‌గా ఉండే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; దానిమ్మ పండ్లలో కార్బొహైడ్రేట్లు&comma; చ‌క్కెర‌లు ఉంటాయి&period; కానీ ఈ పండ్ల జీఐ విలువ కేవ‌లం 18 మాత్ర‌మే&period; అంటే ఈ పండ్ల‌ను తింటే à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెర‌గ‌వు&period; చాలా నెమ్మ‌దిగా పెరుగుతాయి&period; క‌నుక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను భేషుగ్గా తిన‌à°µ‌చ్చు&period; వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి యాంటీ ఆక్సిడెంట్లు à°²‌భిస్తాయి&period; ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°¨‌శిస్తాయి&period; షుగ‌ర్ అదుపులో ఉంటుంది&period; ఈ పండ్ల‌లో పీచు అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రోజుకో యాపిల్ పండును తింటే వైద్యుల à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాద‌ని చెబుతుంటారు&period; ఆ మాట అక్ష‌రాలా నిజం&period; ఎందుకంటే దాదాపుగా ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్యలు ఉన్న‌వారికైనా యాపిల్ పండ్లు మేలే చేస్తాయి&period; ఇక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ పండ్లు à°µ‌à°°‌మనే చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ సి&comma; పీచు à°ª‌దార్థం&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఈ పండ్ల‌లో ఉండే పీచు&comma; పాలిఫినాల్స్ కార్బొహైడ్రేట్ల శోష‌à°£‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; యాపిల్ పండ్ల‌లో చ‌క్కెర ఉంటుంది&period; కానీ అది ఫ్ర‌క్టోజ్ రూపంలో ఉంటుంది&period; ఇది à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు&period; పైగా యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ à°¤‌గ్గుతుంది&period; దీంతో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు&period; యాపిల్ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ &lpar;జీఐ&rpar; విలువ 36 మాత్ర‌మే&period; క‌నుక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ పండ్ల‌ను కూడా నిరభ్యంత‌రంగా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; స్ట్రాబెర్రీల‌లో పీచు ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; ఈ పండ్ల‌ను తింటే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జీవక్రియ‌లు మెరుగు à°ª‌à°¡‌తాయి&period; క్యాన్స‌ర్‌తో పోరాడే à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో ఈ పండ్లు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; వీటి జీఐ విలువ 46&period; క‌నుక వీటిని భేషుగ్గా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ను à°¤‌గ్గించ‌డంలో జామ‌కాయ‌లు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; ఈ పండ్ల‌లో పీచు ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది చ‌క్కెర శోష‌à°£‌ను నియంత్రిస్తుంది&period; దీంతో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు&period; ముఖ్యంగా టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ పండ్ల‌ను రోజూ తింటే మంచిది&period; జామ పండ్ల జీఐ విలువ అతి à°¤‌క్కువ‌&period; కేవ‌లం 12 మాత్ర‌మే&period; క‌నుక ఈ పండ్ల‌ను à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ తిన‌à°µ‌చ్చు&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ ఎ&comma; సి&comma; à°ª‌లు à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి à°¶‌రీరానికి మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ద్రాక్ష పండ్ల జీఐ విలువ 53-59 à°®‌ధ్య ఉంటుంది&period; ఇది à°®‌ధ్య‌స్థ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ‌&period; కానీ ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ సి&comma; రెస్వెరాట్రోల్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటాయి&period; ఇవి ఇన్సులిన్‌ను à°¶‌రీరం గ్ర‌హించేలా చేస్తాయి&period; దీంతో à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; à°°‌క్తంలో చ‌క్కెర నిల్వ అవ‌కుండా చూస్తాయి&period; ద్రాక్ష పండ్ల‌ను కూడా à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు à°¤‌à°°‌చూ తింటుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¬‌త్తాయి పండ్ల‌లో విట‌మిన్ సి&comma; పీచు&comma; ఫోలేట్‌&comma; పొటాషియం అధికంగా ఉంటాయి&period; ఈ పండ్ల జీఐ విలువ 40 à°µ‌à°°‌కు ఉంటుంది&period; అందువ‌ల్ల వీటిని à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఎలాంటి à°­‌యం చెంద‌కుండా తిన‌à°µ‌చ్చు&period; à°¬‌త్తాయి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి మేలే జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; à°®‌ధుమేహంతో బాధ‌à°ª‌డేవారు తినాల్సిన పండ్ల‌లో బొప్పాయి ఒక‌టి&period; ఈ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; పీచు అధికంగా ఉంటాయి&period; ఈ పండ్ల గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ మధ్యస్థంగా ఉంటుంది&period; క‌నుక వీటిని అప్పుడ‌ప్పుడు తిన‌à°µ‌చ్చు&period; బొప్పాయి పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; జీర్ణ‌క్రియ‌ను మెరుగు à°ª‌రుస్తాయి&period; క‌నుక వీటిని à°¤‌à°°‌చూ తింటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇవే కాకుండా నేరేడు&comma; అంజీర్&comma; కివీ పండ్ల‌ను కూడా à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు తిన‌à°µ‌చ్చు&period; ఇవి à°¤‌క్కువ జీఐ విలువ‌ను క‌లిగి ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని à°®‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు రోజూ తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts