చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు చెక్ పెట్టే కొబ్బ‌రినూనె.. ఎలా వాడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారా &quest; అయితే ఈ చిట్కా మీ కోస‌మే&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని ఎలా à°¤‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుస‌కుందాం&period; ఆయుర్వేద ప్ర‌కారం కొబ్బ‌రినూనెలో ఎన్నో ఔష‌à°§‌గుణాలు ఉంటాయి&period; ఇది à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గిస్తుంది&period; రోజూ తగిన మోతాదులో దీన్ని తీసుకుంటే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌లం గ‌ట్టిగా రాకుండా చేస్తుంది&period; కొబ్బ‌రినూనెలో లిపిడ్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3118 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;coconut-oil-1-1024x683&period;jpg" alt&equals;"take coconut oil daily to get rid of constipation " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినూనెలో ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; ఇవి పెద్ద పేగులోని క‌ణాల‌ను ప్రభావితం చేస్తాయి&period; అలాగే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period; దీంతో à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; కణాల‌కు చెందిన మెట‌బాలిక్ సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; ఇది జీర్ణ‌క్రియ రేటును మెరుగు à°ª‌రుస్తుంది&period; à°¶‌రీరం పోష‌కాల‌ను à°¸‌రిగ్గా శోషించుకునేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినూనె చిన్న పేగుల్లో లూబ్రికెంట్‌గా à°ª‌నిచేస్తుంది&period; దీంతో పేగుల్లో క‌à°¦‌లిక‌లు బాగుంటాయి&period; ఇది à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గిస్తుంది&period; కొబ్బ‌రినూనె మెట‌బాలిజంను పెంచుతుంది&period; దీని ద్వారా à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గించేందుకు à°µ‌ర్జిన్ కొకొన‌ట్ ఆయిల్ మంచిద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; అంటే ఫిల్ట‌ర్ చేయ‌à°¬‌à°¡‌ని నూనె అన్న‌మాట‌&period; కోల్డ్ కంప్రెస్ విధానంలో à°¤‌యారు చేయ‌à°¬‌à°¡à°¿à°¨ నూనె అని అర్థం&period; ఇది à°®‌à°¨‌కు మార్కెట్ లో à°²‌భిస్తుంది&period; లేదా గానుగ‌లో ఆడించిన నూనెను అయినా వాడ‌à°µ‌చ్చు&period; ఈ నూనెను తాజా కొబ్బ‌à°°à°¿ నుంచి à°¤‌యారు చేస్తారు&period; అందువ‌ల్ల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; రోజూ రాత్రి పూట ఒక‌టి లేదా రెండు టీస్పూన్ల కొబ్బ‌రినూనెను తాగ‌డం à°µ‌ల్ల à°®‌రుస‌టి రోజు విరేచ‌నం సుల‌భంగా అవుతుంది&period; రాత్రి వీలు కాద‌ని అనుకునే వారు ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే అయినా ఈ నూనెను తీసుకోవ‌చ్చు&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి à°¤‌క్ష‌à°£‌మే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు&comma; గ‌ర్భిణీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు ఈ నూనెను వాడాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts