Pimples : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. మొటిమ‌లు అనేవి ముఖంపై ఉండ‌వు.. మళ్లీ రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pimples &colon; à°®‌à°¨‌ల్ని వేధించే అనేక à°°‌కాల చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి&period; మొటిమ‌లు అలాగే వాటి à°µ‌ల్ల ఏర్ప‌à°¡à°¿à°¨ à°®‌చ్చ‌à°² కార‌ణంగా ముఖం చూడ‌డానికి అందంగా క‌నిపించ‌దు&period; చ‌ర్మంపై మొటిమ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; జిడ్డు చ‌ర్మం&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని à°®‌నం మొటిమ‌లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; కొన్ని à°°‌కాల చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°² à°¸‌à°®‌స్య నుండి à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ముఖంపై à°µ‌చ్చే మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమ‌లు&comma; వాటి à°µ‌ల్ల క‌లిగే వాపు&comma; ఇన్ ఫెక్ష‌న్&comma; ఎరుపుద‌నం వంటి వాటిని ఐస్ థెర‌పీని ఉప‌యోగించి à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ థెర‌పీ à°µ‌ల్ల à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; అంతేకాకుండా చ‌ర్మంపై దుమ్ము&comma; ధూళి&comma; జిడ్డు తొల‌పోతాయి&period; ఒక చిన్న ఐస్ ముక్క‌ను à°µ‌స్త్రంలో ఉంచి మొటిమ‌à°²‌పై కొన్ని సెక‌న్ల పాటు ఉంచాలి&period; ఇలా కొన్ని సార్లు చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొందుతారు&period; మొటిమ‌లను à°¤‌గ్గించే à°®‌రో à°ª‌ద్ధ‌తి ఆవిరి à°ª‌ట్ట‌డం&period; ముఖానికి ఆవిరి à°ª‌ట్ట‌డం అనేది ఒక మంచి à°ª‌ద్ధ‌తి అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం వల్ల చ‌ర్మ రంధ్రాలు తెరుచుకుని à°®‌లినాలు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17562" aria-describedby&equals;"caption-attachment-17562" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17562 size-full" title&equals;"Pimples &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; మొటిమ‌లు అనేవి ముఖంపై ఉండ‌వు&period;&period; మళ్లీ రావు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;pimples-2&period;jpg" alt&equals;"follow these wonderful remedies for Pimples" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17562" class&equals;"wp-caption-text">Pimples<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖానికి ఆవిరి à°ª‌ట్టిన à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్ర‌à°ª‌రుచుకుని మాయిశ్చ‌రైజ‌ర్ ను రాసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా మొటిమ‌లు తొల‌గిపోతాయి&period; అదే విధంగా మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో తెల్ల‌గా ఉండే టూత్ పేస్ట్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దంతాల‌ను శుభ్ర‌à°ª‌రిచే టూత్ పేస్ట్ మొటిమ‌లను కూడా తొల‌గిస్తుంద‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; మొటిమ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు తెల్ల‌గా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను తీసుకుని మొటిమ‌à°²‌పై రాయాలి&period; దీనిని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత నీటితో ముఖాన్ని శుభ్ర‌à°ª‌రుచుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌లతోపాటు వాపు కూడా à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా కోడిగుడ్డులోని తెల్ల‌సొన కూడా à°®‌à°¨‌కు మొటిమ‌à°²‌ను తొల‌గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కోడిగుడ్డులోని తెల్ల సొన‌ను తీసుకుని ముఖానికి రాసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం ఆరే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°²‌తోపాటు à°®‌చ్చ‌లు కూడా తొల‌గిపోతాయి&period; ఎన్నో ఔష‌à°§ గుణాలు క‌లిగి ఉండే అల్లాన్ని ఉప‌యోగించి కూడా à°®‌నం మొటిమ‌à°² à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అల్లం à°°‌సాన్ని మొటిమ‌à°²‌పై రాసి ఆరిన à°¤‌రువాత క‌డిగేయాలి&period; à°®‌à°°‌లా అల్లం ముక్క‌ను మొటిమ‌à°²‌పై ఉంచాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం వల్ల క్ర‌మంగా మొటిమ‌à°² à°¸‌à°®‌స్య à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; ఈ విధంగా à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే వాటిని ఉప‌యోగించి à°®‌నం చాలా సుల‌భంగా మొటిమ‌à°² à°¸‌à°®‌స్యను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts