Winter Skin Care : చలికాలంలోనూ మీ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలా.. అయితే ఇవి పాటించాల్సిందే!

<p style&equals;"text-align&colon; justify&semi;">Winter Skin Care &colon; సాధారణంగా చలికాలంలో అధిక చలి తీవ్రత కారణంగా చర్మ సౌందర్యాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది&period; ఈ క్రమంలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడటం కోసం మనం ఎన్నో రకాల మాయిశ్చరైజర్ క్రీములను ఉపయోగిస్తూ ఉంటాము&period; అయినప్పటికీ కొందరి చర్మం ఎంతో డ్రైగా మారి చర్మం పగులుతూ చాలా నొప్పిని కలిగిస్తుంది&period; మరి ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు చలికాలంలోనూ చర్మం అందంగా ఉండాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7449" aria-describedby&equals;"caption-attachment-7449" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7449 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;winter-skin-care&period;jpg" alt&equals;"Winter Skin Care &colon; చలికాలంలోనూ మీ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలా&period;&period; అయితే ఇవి పాటించాల్సిందే&excl;" width&equals;"1200" height&equals;"802" &sol;><figcaption id&equals;"caption-attachment-7449" class&equals;"wp-caption-text">Winter Skin Care<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ముందుగా చలికాలంలో వచ్చే దగ్గు&comma; జలుబు వంటి సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం&comma; ఒక టేబుల్ స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి దూరం కావచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; విటమిన్ ఇ ఉన్నటువంటి క్రీములను మాయిశ్చరైజర్ గా వాడటం వల్ల మన చర్మం ఎప్పుడు పొడిబారకుండా తేమగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2>Winter Skin Care &colon; నూనెల‌తో బాగా à°®‌ర్ద‌నా చేయాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మన చర్మతత్వానికి సరిపడే నూనెలతో బాగా మర్దనా చేయటం వల్ల మన చర్మానికి కావల్సినంత తేమ అందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చలికాలంలో చలి తీవ్రత కారణంగా జీర్ణక్రియ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది&period; ఈ క్రమంలోనే రాత్రి పూట అన్నం కాకుండా చపాతి&comma; పుల్కా వంటి వాటిని తీసుకోవాలి&period; ఇక రాత్రి భోజనం అనంతరం ప్రతి రోజు ఏదైనా ఒక పండును తీసుకున్నప్పుడే మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోగలం&period; దీంతో పోషకాలు లభిస్తాయి&period; చర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; ముఖ్యంగా విటమిన్‌ సి&comma; ఇ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts