Besan Flour For Hair : శ‌న‌గ‌పిండితో ఇలా చేశారంటే.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది.. వ‌ద్ద‌న్నా ఆగ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Besan Flour For Hair &colon; à°®‌నం à°¶‌à°¨‌గ‌పిండితో à°°‌క‌à°°‌కాల పిండి వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°¶‌à°¨‌గపిండితో చేసే పిండి వంట‌లు రుచిగా ఉండ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి&period; à°¶‌à°¨‌గ‌పిండితో వంట‌à°²‌తో పాటు à°®‌à°¨ ముఖ సౌంద‌ర్యాన్ని కూడా మెరుగుపర‌చుకోవ‌చ్చ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°¶‌à°¨‌గ‌పిండితో à°°‌క‌à°°‌కాల ఫేస్ ప్యాక్ à°²‌ను à°¤‌యారు చేసుకుని వాడుతూ ఉంటాం&period; à°¶‌à°¨‌గ‌పిండి à°®‌à°¨ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అయితే à°¶‌à°¨‌గ‌పిండి కేవ‌లం à°®‌à°¨ చ‌ర్మ సౌంద‌ర్యాన్నే కాదు à°®‌à°¨ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; జుట్టు రాల‌డం&comma; అలాగే జుట్టు à°¸‌లుచ‌గా ఉండ‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°¶‌à°¨‌గ‌పిండితో ఈ హెయిర్ ప్యాక్ ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండితో హెయిర్ ప్యాక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ హెయిర్ ప్యాక్ ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ఒక ఉల్లిపాయ‌ను&comma; 3 టీ స్పూన్ల à°¶‌à°¨‌గ‌పిండిని&comma; 4 టీ స్పూన్ల పుల్ల‌టి పెరుగును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఉల్లిపాయ‌ను మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని దాని నుండి 4 టీ స్పూన్ల ఉల్లిర‌సాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; à°¶‌à°¨‌గ‌పిండి వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు à°ª‌ట్టించి à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం ఆరిన à°¤‌రువాత à°°‌సాయ‌నాలు à°¤‌క్కువ‌గా ఉండే షాంపుతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30853" aria-describedby&equals;"caption-attachment-30853" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30853 size-full" title&equals;"Besan Flour For Hair &colon; à°¶‌à°¨‌గ‌పిండితో ఇలా చేశారంటే&period;&period; జుట్టు పెరుగుతూనే ఉంటుంది&period;&period; à°µ‌ద్ద‌న్నా ఆగ‌దు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;besan-flour-for-hair&period;jpg" alt&equals;"Besan Flour For Hair how to use this remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30853" class&equals;"wp-caption-text">Besan Flour For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు త్వ‌à°°‌గా à°µ‌స్తుంది&period; అలాగే జుట్టు కుదుళ్ల‌ల్లో పేరుకుపోయిన మురికి&comma; దుమ్ము&comma; ధూళి వంటివి తొల‌గిపోయి జుట్టు కుదుళ్లు à°¬‌లంగా&comma; ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; అలాగే చుండ్రు à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా à°¶‌à°¨‌గ‌పిండితో హెయిర్ ప్యాక్ ను à°¤‌యారు చేసుకుని వారానికి ఒక‌సారి వాడ‌డం à°µ‌ల్ల జుట్టును అందంగా&comma; ఒత్తుగా&comma; ఆరోగ్యంగా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts