Eggs For Hair : కోడిగుడ్ల‌తో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs For Hair &colon; గుడ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; గుడ్ల‌లో ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; అయితే కేవ‌లం à°®‌à°¨ ఆరోగ్యానికే కాదు à°®‌à°¨ జుట్టు ఎదుగుద‌à°²‌లో కూడా గుడ్లు à°®‌నకు ఎంతో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; à°®‌నం అందంగా క‌నిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; జుట్టును అందంగా&comma; కాంతివంతంగా&comma; పొడ‌వుగా ఉంచుకోవ‌డానికి à°®‌నం à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాము&period; మార్కెట్ లో à°²‌భించే అన్ని à°°‌కాల హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు&period; అయినా ఎటువంటి à°«‌లితం లేక à°®‌à°¨‌లో చాలా వివిధ à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టును అందంగా&comma; ఆరోగ్యంగా ఉంచుకోవాల‌నుకునే వారు గుడ్ల‌ను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; కోడిగుడ్డుతో ఒక చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల పొడ‌వైన‌&comma; ఒత్తైన జుట్టు à°®‌à°¨ సొంతమ‌వుతుంది&period; జుట్టు ఆరోగ్యాన్ని&comma; అందాన్ని మెరుగుప‌రిచే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనికోసం ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్&comma; చిటికెడు పంచ‌దార&comma; ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°ª‌ట్టించాలి&period; ఈ మిశ్ర‌మం జుట్టుకు à°ª‌ట్టేలా దువ్వెన‌తో 7 నుండి 8 సార్లు బాగా దువ్వాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39979" aria-describedby&equals;"caption-attachment-39979" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39979 size-full" title&equals;"Eggs For Hair &colon; కోడిగుడ్ల‌తో ఇలా చేస్తే&period;&period; మీ ముఖం మెరిసిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;eggs-for-hair&period;jpg" alt&equals;"Eggs For Hair use these remedies for problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39979" class&equals;"wp-caption-text">Eggs For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°¤‌à°¡à°¿ ఆరే à°µ‌à°°‌కు అలాగే ఉంచి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; అయితే ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు à°ª‌ట్టించే ముందు జుట్టుకు నూనె లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి&period; ఈ విధంగా ఈ చిట్కాను వారానికి ఒక‌సారి పాటించ‌డం à°µ‌ల్ల జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి&period; జుట్టు ఒత్తుగా&comma; పొడ‌వుగా&comma; కాంతివంతంగా à°¤‌యారవుతుంది&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయి&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ విధంగా కోడిగుడ్డును వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts