Eye Sight : కంటి చూపును పెంచుకునేందుకు అద్భుత‌మైన చిట్కాలు.. దెబ్బ‌కు క‌ళ్ల‌జోడు అవ‌త‌ల ప‌డేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eye Sight &colon; ప్ర‌స్తుత కాలంలో సెల్ ఫోన్ à°² వాడ‌కం ఎక్కువైయ్యింది&period; రాత్రి à°ª‌గ‌లు అనే తేడా లేకుండా వీటిని ఉప‌యోగిస్తున్నారు&period; దీంతో చాలా మంది కంటి సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; అలాగే పోష‌కాహార లోపం కార‌ణంగా చాలా మందిలో కంటి చూపు మంద‌గించ‌డంతో పాటు ఇత‌à°° కంటి సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతున్నాయి&period; కంటి చూపు మంద‌గించ‌డంతో చాలా మంది అద్దాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; క‌ళ్లద్దాల‌ను ఉప‌యోగించే à°ª‌ని లేకుండా à°®‌à°¨ ఇంట్లోనే ఒక పొడిని à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటిచూపును మెరుగుప‌రిచే ఈ పొడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi;అలాగే ఈ పొడిని ఎలా ఉప‌యోగించాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ పొడిని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ 25 గ్రా&period; బాదం à°ª‌ప్పును&comma; 50 గ్రా&period; పుచ్చ‌కాయ గింజ‌లను&comma; 50 గ్రా&period; à°ª‌టిక బెల్లాన్ని&comma; 10 à°¨‌ల్ల మిరియాల‌ను&comma; 50 గ్రా&period; సోంపు గింజ‌à°²‌ను&comma; 50 గ్రా&period; à°§‌నియాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ఇప్పుడు వీట‌న్నింటిని ఒక జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో క‌లిపి తాగాలి&period; పాలు తాగ‌డం ఇష్టంలేని వారు ఒక రాగి గ్లాస్ లో నీటిని పోసి రాత్రంతా అలాగే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28622" aria-describedby&equals;"caption-attachment-28622" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28622 size-full" title&equals;"Eye Sight &colon; కంటి చూపును పెంచుకునేందుకు అద్భుత‌మైన చిట్కాలు&period;&period; దెబ్బ‌కు క‌ళ్ల‌జోడు అవ‌à°¤‌à°² à°ª‌డేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;eye-sight&period;jpg" alt&equals;"Eye Sight improving home remedies works effectively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28622" class&equals;"wp-caption-text">Eye Sight<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యాన్నే ఈ నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో ముందుగా à°¤‌యారు చేసుకున్న పొడిని వేసి క‌లిపి తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుపడుతుంది&period; దీనిని పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా పొడిని తీసుకుంటూనే నాటు ఆవు నెయ్యిని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు కాళ్ల‌కు రాసుకోవాలి&period; అలాగే గ‌డ్డి మీద చెప్పులు లేకుండా à°¨‌à°¡‌వాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు à°²‌భిస్తాయి&period; పోష‌కాహార లోపం à°¤‌లెత్త‌కుండా ఉంటుంది&period; కంటిచూపు మెరుగుప‌à°¡‌డంతో పాటు కంటికి సంబంధించిన ఇత‌à°° à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ విధంగా à°®‌à°¨ ఇంట్లోనే చ‌క్క‌టి పొడిని à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల కంటి చూపును పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts