Fenugreek Seeds And Amla : దీన్ని త‌ల‌కు రాస్తే చాలు.. ఊడిన చోట జుట్టు మ‌ళ్లీ పెరుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Fenugreek Seeds And Amla &colon; ప్ర‌స్తుత కాలంలో జుట్టు రాల‌డం&comma; చుండ్రు&comma; జుట్టు నిర్జీవంగా మార‌డం వంటి వివిధ à°°‌కాల జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఎక్కువ‌వుతున్నారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టును ఆరోగ్యంగా&comma; ధృడంగా ఉంచుకోవ‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌యాత్నాలు చేస్తూ ఉంటారు&period; మార్కెట్ లో దొరికే అనేక à°°‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటారు&period; షాంపుల‌ను వాడ‌డం à°µ‌ల్ల క‌లిగే మేలు కంటే కీడే ఎక్కువ‌గా ఉంటుంది&period; అలాగే షాంపులు అధిక à°§‌à°°‌à°²‌తో కూడుకుని ఉంటాయి&period; ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన à°ª‌à°¡‌కుండా ఇంటి చిట్కాల‌ను ఉపయోగించి à°®‌నం జుట్టును ధృడంగా&comma; ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; చాలా à°¤‌క్కువ ఖ‌ర్చులో&comma; à°¤‌క్కువ శ్ర‌à°®‌తో ఈ చిట్కాల‌ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం వల్ల అద్భుతమైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఉసిరికాయ పొడి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిలో ఉండే పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఉసిరికాయ పొడి జుట్టుకు కండిషన‌ర్ లా à°ª‌ని చేస్తుంది&period; అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; జుట్టు ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా పెరిగేలా చేయ‌డంలో చుండ్రు à°¸‌à°®‌స్య‌ను నివారించ‌డంలో&comma; అలాగే పేల à°¸‌à°®‌స్య‌ను నుండి à°¬‌à°¯‌ట à°ª‌డేయ‌డంలో కూడా ఉసిరికాయ పొడి à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఉసిరికాయ పొడిని ఏవిధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను నివారించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒక గిన్నెలో మెంతి పొడిని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27792" aria-describedby&equals;"caption-attachment-27792" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27792 size-full" title&equals;"Fenugreek Seeds And Amla &colon; దీన్ని à°¤‌à°²‌కు రాస్తే చాలు&period;&period; ఊడిన చోట జుట్టు à°®‌ళ్లీ పెరుగుతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;fenugreek-seeds-and-amla&period;jpg" alt&equals;"Fenugreek Seeds And Amla for hair apply regularly for better effect" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27792" class&equals;"wp-caption-text">Fenugreek Seeds And Amla<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి à°¸‌మానంగా ఉసిరికాయ పొడిని క‌లిపి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జుట్టు రాల‌డం కూడా à°¤‌గ్గుతుంది&period; అదే విధంగా ఉసిరికాయ‌&comma; శీకాకాయ పొడిని క‌లిపి పేస్ట్ లా చేసి జుట్టుకు à°ª‌ట్టించాలి&period; ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది&period; అలాగే నీటిలో ఉసిరికాయ పొడిని క‌లిపి 5 నిమిషాల పాటు వేడి చేయాలి&period; ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరిన à°¤‌రువాత à°°‌సాయ‌నాలు à°¤‌క్కువ‌గా షాంపుతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా ధృడంగా పెరుగుతుంది&period; ఈ విధంగా ఉసిరికాయ పొడిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు జుట్టు కాంతివంతంగా కూడా à°¤‌యార‌వుతుంది&period; ఈ చిట్కాల‌ను పాటిస్తూనే చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని వాడ‌డం à°µ‌ల్ల à°®‌రిన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts