చిట్కాలు

వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారం వంటి స‌మ‌స్యలు త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాంతి కలుగుతోందంటేనే ఎంతో చికాకుగా వుంటుంది&period; కాని కొన్ని సందర్భాలలో వాంతులు&comma; వికారాలు వచ్చి తీరతాయి&period; అటువంటపుడు ఏ రకమైన చర్యలు చేపట్టాలో పరిశీలించండి&period; నూనె వస్తువులు&comma; బజారు తయారీలు తినకండి&period; అవి అరుగుదల కష్టం&period; ద్రవపదార్ధాలు అధికంగా తీసుకోండి&period; నిమ్మరసం&comma; కొబ్బరినీరు&comma; మజ్జిగ మొదలైనవి మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రం చేసి హాయిగా వుంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రయాణంలో వికారం కలిగితే చాలావరకు అది మానసికం&period; ప్రయాణానికి కొద్ది గంటల ముందే ఆహారం తీసుకోండి&period; జీర్ణం అయ్యేందుకు ఒక టాబ్లెట్ వేస్తే ఆసమయానికి అరిగిపోతుంది&period; హాయిగా వుంటుంది&period; వికారంగా వుంటే ఆపిల్&comma; రేగుపండు&comma; ఆరెంజ్ వంటివి తినండి&period; లవంగం&comma; యాలుకలు పొడి&comma; అల్లం&comma; పుదీనా&comma; తేనె వంటివి నిమ్మరసంతో కలిపి తీసుకుంటే వాంతి వచ్చే వికార భావన పోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89999 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;vomitting&period;jpg" alt&equals;"follow these remedies to get rid of nausea and vomiting " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వికారానికి టీ కూడా పనిచేస్తుంది&period; హెర్బల్ టీ అయితే మంచిది&period; మజ్జిగ లో జీలకర్ర లేదా మెంతులు కలిపి తీసుకుంటే పొట్ట సమస్యలు తీరతాయి&period; ఒక్క గ్లాసు వేడినీరు అల్లంతో కలిపి తీసుకుంటే వెంటనే పనిచేస్తుంది&period; మీ కిష్టమైన సినిమా చూస్తూ లేదా మ్యూజిక్ వింటూ కూడా ఆ భావన మళ్ళించవచ్చు&period; వేడి నీటిని పుక్కిలించి పారపోయండి&period; మీకు హాయి అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts