Pains : ఈ చిట్కా వాడితే కీళ్ల నొప్పులు, న‌డుం నొప్పి, కాళ్లు, చేతుల నొప్పులు.. అన్నీ చిటికెలో మాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pains &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు&comma; à°¨‌డుము నొప్పి&comma; వెన్ను నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య‌లు సాధార‌ణంగా à°µ‌à°¯‌సు పై à°¬‌à°¡à°¿à°¨ వారిలో à°µ‌స్తూ ఉంటాయి&period; కానీ మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌లతో బాధ‌à°ª‌డుతున్నారు&period; చాలా మంది ఈ నొప్పుల‌తో అనేక à°°‌కాల ఇబ్బందులు à°ª‌డుతూ ఉంటారు&period; క‌నీసం వారి à°ª‌ని కూడా వారు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు&period; ఇలా నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు ఇప్పుడు చెప్పే ఈ రెండు చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా నొప్పుల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కాల‌ను వాడ‌డం వల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించే ఈ చిట్కాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; కీళ్‌à°² నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు ముందుగా ఒక గిన్నెలో 5 ఎండిన ఆల్ బుక‌à°°à°¾ పండ్ల‌ను&comma; నాన‌బెట్టిన ఒక డ్రై ఆఫ్రికాట్ ను&comma; నాన‌బెట్టిన ఒక అంజీర్ ను తీసుకోవాలి&period; వీటిని రోజూ రాత్రి నిద్ర‌పోవ‌డానికి అర‌గంట ముందు తీసుకోవాలి&period; ఈ డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ అందుతాయి&period; వీటిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పుల నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ఈ చిట్కాతో పాటు బాహ్య ప్ర‌యోగించే à°®‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ఆవాల పిప్పి చెక్క‌ను&comma; à°ª‌చ్చి à°ª‌సుపును&comma; ఆవ నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా నీటిలో 100 గ్రాముల ఆవ చెక్క‌ను వేసి నాన‌బెట్టాలి&period; ఈ చెక్క నానిన à°¤‌రువాత నీటిని వంపేసి నానిన చెక్క‌ను à°ª‌క్క‌కు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32636" aria-describedby&equals;"caption-attachment-32636" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32636 size-full" title&equals;"Pains &colon; ఈ చిట్కా వాడితే కీళ్ల నొప్పులు&comma; à°¨‌డుం నొప్పి&comma; కాళ్లు&comma; చేతుల నొప్పులు&period;&period; అన్నీ చిటికెలో మాయం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;pains&period;jpg" alt&equals;"follow this wonderful remedy for all types of pains " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32636" class&equals;"wp-caption-text">Pains<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో 20 గ్రాముల ఆవ నూనెను వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌సుపును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఆవ చెక్క‌ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని à°µ‌స్త్రంలో వేసి మూట క‌ట్టి దానితో నొప్పుల‌పై కాప‌డం పెట్టుకోవ‌చ్చు లేదా ఈ మిశ్ర‌మాన్ని నొప్పుల‌పై రాసి సున్నితంగా à°®‌ర్ద‌నా చేసి క‌ట్టు క‌ట్టుకోవాలి&period; దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల చాలా సుల‌భంగా à°®‌నం నొప్పుల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts