Hair Growth : ఈ చిట్కాను పాటిస్తే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది.. ఎవ‌రూ ఆప‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Growth &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; ముఖ్యంగా జుట్టు రాల‌డం అనే à°¸‌à°®‌స్య‌తో అవ‌స్థ‌లు à°ª‌డుతున్నారు&period; స్త్రీలు మాత్ర‌మే కాకుండా పురుషుల‌కు కూడా ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తోంది&period; దీంతో వారు కొంత కాలానికి à°¬‌ట్ట‌à°¤‌à°²‌తో ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; అయితే జుట్టు రాల‌డం అన్న à°¸‌à°®‌స్య‌ను ముందుగా గుర్తిస్తేనే&period;&period; దాన్ని నివారించి జుట్టు పెరిగేలా చేయ‌à°µ‌చ్చు&period; చివ‌à°°à°¿ à°¦‌à°¶‌కు చేరుకున్న à°¤‌రువాత చేసేదేమీ ఉండ‌దు&period; అందువ‌ల్ల జుట్టు రాలితే ఆరంభంలోనే ఆ à°¸‌మస్య‌ను గుర్తించి అందుకు ఏవైనా మార్గాల‌ను పాటించాలి&period; ఇక కింద తెలిపిన విధంగా చిట్కాను పాటించ‌డం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది&period; à°µ‌ద్ద‌న్నా ఆగ‌దు&period; ఇక ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15820" aria-describedby&equals;"caption-attachment-15820" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15820 size-full" title&equals;"Hair Growth &colon; ఈ చిట్కాను పాటిస్తే&period;&period; జుట్టు à°µ‌ద్ద‌న్నా పెరుగుతుంది&period;&period; ఎవ‌రూ ఆప‌లేరు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;hair-growth&period;jpg" alt&equals;"follow this wonderful remedy for Hair Growth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15820" class&equals;"wp-caption-text">Hair Growth<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద‌ గుజ్జు ఒక టేబుల్ స్పూన్‌&comma; ఒక ఉల్లిపాయ తీసుకుని మిక్సీలో వేసి మెత్త‌గా à°ª‌ట్టుకోవాలి&period; అనంత‌రం అందులో కాస్త నీళ్లు పోసి ఒక à°µ‌స్త్రంలో లేదా జ‌ల్లి గంటెలో ఉంచి ఆ మిశ్ర‌మం నుంచి à°°‌సాన్ని తీయాలి&period; ఆ à°°‌సంలో కాస్త ఆలివ్ ఆయిల్‌ వేసి క‌à°²‌పాలి&period; అలాగే విట‌మిన్ ఇ క్యాప్సూల్స్‌ను 600 ఎంజీ మోతాదు ఉన్న‌వి రెండు తీసుకుని వాటిల్లోని మిశ్ర‌మాన్ని కూడా ముందు సిద్ధం చేసుకున్న మిశ్ర‌మంలో వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ మిశ్ర‌మం మొత్తాన్ని జుట్టుకు బాగా రాయాలి&period; 10 నిమిషాల పాటు ఈ మిశ్ర‌మం మొత్తంతో జుట్టుకు à°®‌ర్ద‌నా చేయాలి&period; కుదుళ్ల‌కు à°¤‌గిలేలా ఈ మిశ్ర‌మాన్ని రాయాలి&period; à°¤‌రువాత 1 గంట సేపు ఆగి హెర్బ‌ల్ షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా క‌నీసం వారంలో రెండు సార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా చిట్కాను పాటిస్తుంటే&period;&period; అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్యలు à°¤‌గ్గుతాయి&period; జుట్టు నిగారింపును సొంతం చేసుకుంటుంది&period; చుండ్రు à°¤‌గ్గుతుంది&period; జుట్టు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం à°¤‌గ్గుతుంది&period; అలాగే జుట్టు రాల‌డాన్ని కూడా ఆప‌à°µ‌చ్చు&period; దీంతో జుట్టు à°µ‌ద్ద‌న్నా పెరుగుతుంది&period; క‌à°²‌బంద జుట్టు మొత్తాన్ని శుభ్రం చేస్తే&period;&period; విట‌మిన్ ఇ క్యాప్సూల్స్ జుట్టుకు కావ‌ల్సిన పోష‌à°£‌ను అందిస్తాయి&period; అలాగే ఉల్లిపాయ&comma; ఆలివ్ ఆయిల్ జట్టుకు నిగారింపును ఇచ్చి జుట్టును పెరిగేలా చేస్తాయి&period; క‌నుక ఈ చిట్కా అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; దీన్ని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా పాటిస్తే అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts