Gout And Uric Acid : గౌట్‌, యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gout And Uric Acid &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది à°¶‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి అనేక ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; à°®‌నం తీసుకున్న ఆహారం నుండి ఈ యూరిక్ యాసిడ్ à°®‌à°¨ à°¶‌రీరానికి అందుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న ఈ యూరిక్ యాసిడ్ మూత్ర‌పిండాల ద్వారా మూత్ర రూపంలో à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు à°®‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు అవి పూర్తి స్థాయిలో à°¬‌à°¯‌ట‌కు పోవు&period; దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు à°®‌à°¨ à°¶‌రీరంలో విప‌రీతంగా పెరిగిపోతాయి&period; యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు&comma; వాపులు&comma; మూత్ర‌పిండాల్లో రాళ్లు&comma; మూత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌à°¡‌డం వంటి అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; à°¯à±‚రిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం à°µ‌ల్ల కీళ్ల à°®‌ధ్య చిన్న‌గా నొప్పి రావ‌డం మొద‌లవుతుంది&period; దీనిని నిర్ల‌క్ష్యం చేయ‌డం à°µ‌ల్ల కొంత‌కాలానికి కీళ్ల à°®‌ధ్య చిన్న చిన్న స్ప‌టికాలుగా పేరుకుపోతుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ ఎముక‌à°² ఆకారం కూడా మారిపోతుంది&period; ఈ à°¸‌à°®‌స్య‌నే గౌట్ అని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా à°®‌ద్య‌పానం చేసే వారిలో అలాగే మందులు ఎక్కువ‌గా వాడే వారిలో&comma; ప్రోటీన్లు ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకునే వారిలో క‌నిపిస్తుంది&period; ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌à°²‌ను ప్రారంభ‌à°¦‌à°¶‌లోనే గుర్తించి à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; కేవ‌లం మందుల ద్వారా మాత్ర‌మే కాకుండా కొన్ని à°°‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా à°®‌నం à°¶‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు తిన‌కూడ‌ని ఆహారాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం&period; à°ˆ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా à°®‌నం ఒక గ్లాస్ సొర‌కాయ జ్యూస్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో వేయించిన వాము పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేయాలి&period; à°¤‌రువాత ఇందులో పావు టీ స్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడి వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఈ విధంగా à°¤‌యారు చేసుకున్న జ్యూస్ ను ఉద‌యం అల్పాహారం చేసిన à°¤‌రువాత తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23990" aria-describedby&equals;"caption-attachment-23990" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23990 size-full" title&equals;"Gout And Uric Acid &colon; గౌట్‌&comma; యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను à°¤‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు&period;&period; ఏం చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;gout-and-uric-acid&period;jpg" alt&equals;"Gout And Uric Acid home remedies in telugu how to use them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23990" class&equals;"wp-caption-text">Gout And Uric Acid<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా సొర‌కాయ జ్యూస్ ను à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు à°¤‌గ్గ‌డంతో పాటు à°°‌క్తంలో పేరుకుపోయిన ఇత‌à°° వ్య‌ర్థ à°ª‌దార్థాలు కూడా తొల‌గిపోతాయి&period; ఈ సొర‌కాయ జ్యూస్ క్ర‌మంగా తీసుకోవ‌డం వల్ల కొద్ది రోజుల్లోనే à°®‌à°¨ à°¶‌రీరంలో వచ్చిన మార్పుల‌ను గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అదే విధంగా à°¶‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను à°¤‌గ్గించే à°®‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను à°¤‌గ్గించ‌డంలో తిప్ప‌తీగ à°°‌సం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; తిప్ప‌తీగ అందుబాటులో లేని వారు ఈ తీగ à°°‌సం à°®‌à°¨‌కు ఆయుర్వేద షాపుల్లో చాలా సుల‌భంగా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే క‌à°²‌బంద జ్యూస్ ను&comma; ఉసిరి కాయ‌à°² జ్యూస్ ను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద జ్యూస్ ను&comma; ఉసిరి కాయ జ్యూస్ ను à°¸‌à°®‌పాళ్ల‌ల్లో తీసుకుని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే à°®‌ద్య‌పానానికి దూరంగా ఉండాలి&period; టీ&comma; కాఫీల‌ను తాగ‌డం à°¤‌గ్గించాలి&period; à°®‌సాలా ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను&comma; మాంసాహారాన్ని&comma; జంక్ ఫుడ్ ను&comma; తీపి à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం చాలా à°¤‌గ్గించాలి&period; ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉండాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; à°­‌విష్య‌త్తులో కూడా ఇలాంటి à°¸‌à°®‌స్య à°®‌à°°‌లా à°¤‌లెత్త‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts