Guava Leaves For Sugar : షుగ‌ర్ 500 ఉన్నా సరే.. వెంట‌నే దిగి వ‌స్తుంది.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guava Leaves For Sugar &colon; ప్ర‌స్తుత కాలంలో యుక్త‌à°µ‌à°¯‌సులో ఉన్న‌వారిని ఎక్కువ‌గా వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ కూడా ఒక‌టి&period; అస‌లు à°¶‌రీరంలో ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ ఉన్నట్టు తెలియ‌దు కానీ ఇది త్వ‌à°°‌గా షుగ‌ర్ à°µ‌చ్చేలా చేస్తుంది&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారిలో&comma; పిసిఒడి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడే స్త్రీలల్లో ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అయితే à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించే à°ª‌దార్థాల‌తో డికాష‌న్ à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤‌ను à°¤‌గ్గించే ఈ డికాష‌న్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం à°®‌నం మెంతుల‌ను&comma; జామ ఆకుల‌ను&comma; కాక‌à°°‌కాయ పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 3 లేదా 4 జామ ఆకుల‌ను&comma; అర టీ స్పూన్ కాక‌à°°‌కాయ పొడిని&comma; 2 టీ స్పూన్ మెంతుల‌ను వేసి నీటిని à°®‌రిగించాలి&period; ఈ నీటిని à°¸‌గం అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న డికాష‌న్ లో 2 టీ స్పూన్ల తేనెను&comma; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి తాగాలి&period; ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు టీ&comma; కాపీల‌కు à°¬‌దులుగా ఇలా డికాష‌న్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య అదుపులోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36685" aria-describedby&equals;"caption-attachment-36685" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36685 size-full" title&equals;"Guava Leaves For Sugar &colon; షుగ‌ర్ 500 ఉన్నా సరే&period;&period; వెంట‌నే దిగి à°µ‌స్తుంది&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;guava-leaves-for-sugar&period;jpg" alt&equals;"Guava Leaves For Sugar use them in this way for better effect " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36685" class&equals;"wp-caption-text">Guava Leaves For Sugar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ à°¸‌à°®‌స్య ఉన్న వారు&comma; షుగ‌ర్ à°¸‌à°®‌స్య à°­‌విష్య‌త్తుల్లో రాకూడ‌దు అనుకునే వారు&comma; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు&comma; పిసిఒడి à°¸‌à°®‌స్యతో బాధ‌పడే స్త్రీలు ఎవ‌రైనా ఈ డికాష‌న్ ను తీసుకోవ‌చ్చు&period; ఈ డికాష‌న్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; అలాగే మం తీసుకున్న ఆహారంలో ఉండే గ్లూకోజ్ à°°‌క్తంలో ఎక్కువ‌గా క‌à°²‌à°µ‌కుండా ఉంటుంది&period; అలాగే ఈ డికాష‌న్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌ణాల చుట్టూ ఉండే రిసెప్టార్స్ యొక్క సునిత‌త్వం పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల‌ గ్లూకోజ్ క‌ణం లోపలికి సుల‌భంగా వెళ్ల‌గ‌లుగుతుంది&period; దీంతో à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించే à°ª‌దార్థాల‌తో డికాష‌న్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌కత à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts