Lemon : ఆయుర్వేద ప‌రంగా నిమ్మ‌కాయ‌ల‌ను ఇలా ఉప‌యోగించుకోవ‌చ్చు.. ఎన్నింటికి ప‌నిచేస్తాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon &colon; à°®‌నం నిత్య జీవితంలో నిమ్మ‌కాయ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; నిమ్మ‌à°°‌సం వేసి చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; నిమ్మ‌కాయ‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఆయుర్వేదంలో ఈ కూడా నిమ్మ‌కాయను అనేక ఔష‌ధాల à°¤‌యారీలో ఉప‌యోగిస్తార‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; నిమ్మ‌కాయ‌à°²‌ను ఉప‌యోగించి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; దీనిలో సోడియం&comma; పొటాషియం&comma; ఫైబ‌ర్&comma; విట‌మిన్ సి&comma; ఐర‌న్&comma; విట‌మిన్ బి6&comma; మెగ్నీషియం&comma; క్యాల్షియం వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి&period; à°¬‌రువు తగ్గ‌డంలో&comma; à°¬‌రువు పెర‌గ‌డంలో&comma; చ‌ర్మ‌ను సంర‌క్షించ‌డంలో&comma; జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచి ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో నిమ్మ‌కాయ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే జీర్ణ‌à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో&comma; à°¶‌రీరంలో ఉండే à°®‌లినాల‌ను తొల‌గించ‌డంలో&comma; ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో కూడా నిమ్మ‌కాయ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పిహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌à°°‌సం&comma; ఉప్పు క‌లిపి రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28696" aria-describedby&equals;"caption-attachment-28696" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28696 size-full" title&equals;"Lemon &colon; ఆయుర్వేద à°ª‌రంగా నిమ్మ‌కాయ‌à°²‌ను ఇలా ఉప‌యోగించుకోవ‌చ్చు&period;&period; ఎన్నింటికి à°ª‌నిచేస్తాయంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;lemon&period;jpg" alt&equals;"how to use Lemon in ayurvedic ways" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28696" class&equals;"wp-caption-text">Lemon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌à°°‌సం&comma; ఉప్పు&comma; తేనె క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల లావు పెర‌గ‌కుండా à°¬‌రువు మాత్ర‌మే పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఉండాల్సిన à°¬‌రువు క‌న్నా à°¤‌క్కువ‌గా&comma; à°¸‌న్న‌గా ఉన్న వారు ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే దంతాలను తెల్ల‌గా మార్చే గుణం కూడా నిమ్మ‌à°°‌సానికి ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; నిమ్మ‌à°°‌సంలో ఉప్పు&comma; à°ª‌సుపు క‌లిపి దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌తాయి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల దంతాల à°¸‌à°®‌స్య‌లు తొల‌గడంతో పాటు దంతాలు తెల్ల‌గా మార‌తాయి&period; అలాగే à°®‌నం దంతాల‌ను శుభ్రం చేసుకునేట‌ప్పుడు బ్ర‌ష్ పై నిమ్మ‌à°°‌సాన్ని పిండి à°¤‌రువాత టూత్ పేస్ట్ ను ఉంచి దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి&period; ఈవిధంగా నిమ్మ‌à°°‌సంతో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వల్ల దంతాలు చ‌క్క‌గా మెరుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చాలా మంది ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు చేసుకుంటూ ఉంటారు&period; అలాంటి వారు నిమ్మ‌కాయను వాస‌à°¨ చూడ‌డం లేదా నిమ్మ‌à°°‌సాన్ని నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ ఉండ‌డం à°µ‌ల్ల ప్ర‌యాణాల్లో వికారం&comma; వాంతులు అవ్వ‌కుండా ఉంటాయి&period; ఈ విధంగా నిమ్మ‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts