Brinjal Curry : ఫంక్ష‌న్ల‌లో చేసే విధంగా వంకాయ కూర‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brinjal Curry &colon; à°®‌నం వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వంకాయ‌à°²‌తో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది వంకాయ‌à°²‌ను ఎంతో ఇష్టంగా తింటారు&period; వంకాయ‌తో చేసే కూర‌లు రుచిగా ఉండడంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డానికి కూడా ఎక్కువ‌గా à°¸‌à°®‌యం à°ª‌ట్ట‌దు&period; ఈ వంకాయ‌లతో సులువుగా అయ్యేలా అదే విధంగా రుచిగా ఉండేలా చ‌క్క‌టి కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే దీనిని à°¤‌యారు చేయ‌డానికి కూడా ఎక్కువ à°¸‌à°®‌యం à°ª‌ట్ట‌దు&period; రుచిగా&comma; సుల‌భంగా వంకాయ‌à°²‌తో కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన వంకాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; ఉడికించిన à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; 100 గ్రా&period;&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28688" aria-describedby&equals;"caption-attachment-28688" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28688 size-full" title&equals;"Brinjal Curry &colon; ఫంక్ష‌న్ల‌లో చేసే విధంగా వంకాయ కూర‌ను ఇలా చేస్తే&period;&period; ఒక్క ముద్ద ఎక్కువే తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;brinjal-curry&period;jpg" alt&equals;"Brinjal Curry recipe in telugu make like in functions" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28688" class&equals;"wp-caption-text">Brinjal Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వంకాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°®‌à°°‌లా మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత à°¬‌ఠాణీ&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పావు టీ గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వంకాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా వండుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈవిధంగా à°¤‌యారు చేసిన వంకాయ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts