Kapham : క‌ఫం పోవాలంటే ఏం చేయాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kapham &colon; వాతావ‌à°°‌ణంలో మార్పులు&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది తుమ్ములు&comma; జలుబు&comma; à°¦‌గ్గు&comma; క‌ఫం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య‌లు చూడ‌డానికి చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటి à°µ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం కార‌ణంగా కొంద‌à°°‌కి ఉద‌యం లేవ‌గానే వెంట వెంట‌నే తుమ్ముల à°µ‌స్తూ ఉంటాయి&period; కొంద‌రికి à°¦‌గ్గు à°µ‌స్తూ ఉంటుంది&period; గాలిలో ఉండే దుమ్ము&comma; ధూళి క‌ణాలు ఊపిరితిత్తుల్లో చేర‌డం à°µ‌ల్ల అలాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా ఇలా జ‌రుగుతుంది&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌డడానికి మందుల‌ను వాడుతూ ఉంటారు&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి&period; ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం ఇంటి చిట్కాల‌తో కూడా à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడి à°¦‌గ్గు&comma; తుమ్ములు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల మంచి ఉప‌à°µ‌à°®‌నం క‌లుగుతుంది&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక అర టీ స్పూన్ ఆర్గానిక్ à°ª‌సుపును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా నాలుకపై వేసుకుని చ‌ప్ప‌రిస్తూ ఉండాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°ª‌సుపు&comma; తేనెలో ఉండే ఔష‌à°§ గుణాలు గొంతులో అలాగే శ్వాస నాళంలో ఉండే వైర‌స్&comma; బ్యాక్టీరియాల‌ను à°¨‌శింప‌జేస్తాయి&period; శ్వాస‌నాళం శుభ్ర‌à°ª‌డుతుంది&period; à°¦‌గ్గుగా అనిపించిన‌ప్పుడు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అయితే మొద‌టిసారి తీసుకునే వారు దీనిని కొద్ది మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి&period; లేదంటే à°¶‌రీరంలో వేడి చేసే అవ‌కాశం ఉంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33458" aria-describedby&equals;"caption-attachment-33458" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33458 size-full" title&equals;"Kapham &colon; క‌ఫం పోవాలంటే ఏం చేయాలి&period;&period; à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;kapham-remove&period;jpg" alt&equals;"Kapham home remedies in telugu must know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33458" class&equals;"wp-caption-text">Kapham<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దీనిని తీసుకున్న వెంటనే అన‌గా ఒక గంట à°µ‌à°°‌కు నీటిని తీసుకోకూడ‌దు&period; ఇప్పుడు à°®‌రో చిట్కా గురించి తెలుసుకుందాం&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం మిరియాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; ఛాతిలో క‌ఫాన్ని తొల‌గించ‌డంలో ఇవి చ‌క్క‌గా à°ª‌ని చేస్తాయి&period; à°¦‌గ్గుతో ఇబ్బంది à°ª‌డుతున్న‌ప్పుడు రెండు మిరియాల‌ను నోట్లో వేసుకుని కొద్ది కొద్దిగా à°¨‌ములుతూ à°°‌సాన్ని మింగుతూ ఉండాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°¦‌గ్గు à°¤‌గ్గుతుంది&period; ఇలా మూడు నుండి నాలుగు రోజుల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా మందులు వాడే అవ‌à°¸‌రం లేకుండా à°®‌నం శ్వాస à°¸‌à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts