Kidney Stones Ayurvedic Remedies : కిడ్నీల్లో రాళ్ల‌ను క‌రిగించే.. ఆయుర్వేద చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidney Stones Ayurvedic Remedies &colon; à°®‌à°¨‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిని ఈ à°¸‌మస్య వేధిస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; మూత్ర‌పిండాలల్లో రాళ్ల కార‌ణంగా విప‌రీత‌మైన నొప్పి&comma; తీవ్ర‌మైన బాధ క‌లుగుతుంది&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లు&comma; నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; సాధార‌ణంగా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాలంటే à°¶‌స్త్ర‌చికిత్స ఒక్క‌టే మార్గ‌à°®‌ని చాలా మంది భావిస్తారు&period; కానీ కొన్ని ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను à°®‌నం తొల‌గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; ఈ చిట్కాల‌ను à°¤‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించే ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డంలో à°°‌à°£‌పాల ఆకు à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముందుగా ఒక à°°‌à°£‌పాల ఆకుల‌ను రోట్లో వేసి మెత్త‌గా దంచాలి&period; à°¤‌రువాత ఇందులోనే 3 మిరియాలు&comma; 3 వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా దంచి ఈ మిశ్ర‌మం నుండి à°°‌సాన్ని తీయాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°°‌సాన్ని 50 ఎమ్ ఎల్ మోతాదులో రోజూ ఉదయం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల 15 నుండి 20 రోజుల్లోనే మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38800" aria-describedby&equals;"caption-attachment-38800" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38800 size-full" title&equals;"Kidney Stones Ayurvedic Remedies &colon; కిడ్నీల్లో రాళ్ల‌ను క‌రిగించే&period;&period; ఆయుర్వేద చిట్కాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kidney-stones&period;jpg" alt&equals;"Kidney Stones Ayurvedic Remedies in telugu must know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38800" class&equals;"wp-caption-text">Kidney Stones Ayurvedic Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కొండ‌పిండి ఆకును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; కొండ‌పిండి ఆకును వేర్ల‌తో à°¸‌హా తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను దంచి గిన్నెలో వేసి లీట‌ర్ నీటిని పోసి à°®‌రిగించాలి&period; ఈ లీట‌ర్ నీరు పావు లీట‌ర్ అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో à°ª‌టిక బెల్లం వేసి క‌లిపి à°ª‌à°°‌గడుపున తాగాలి&period; ఇలా కొండ‌పిండి ఆకుతో క‌షాయాన్ని à°¤‌యారు చేసుకుని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే అర‌టి చెట్టు లోప‌à°² ఉండే భాగాన్ని సేక‌రించి దంచి à°°‌సాన్ని తీయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°°‌సాన్ని à°¤‌గిన మోతాదులో రోజూ తాగ‌డం à°µ‌ల్ల మూత్రపిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే à°ª‌ల్లేరు కాయ తీగ‌ను సేక‌రించి దంచి నీటిలో వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య చాలాసుల‌భంగా à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌స్త్ర‌చికిత్స‌తో అవ‌à°¸‌రం లేకుండా à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts