Aloo Masala Vepudu : బంగాళా దుంప‌ల వేపుడును ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌హ్వా అంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Masala Vepudu &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒక‌టి&period; బంగాళాదుంప ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; పెద్ద‌లతో పాటు పిల్ల‌లు కూడా దీనిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం వివిధ రుచుల్లో ఈ ఫ్రైను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¤‌à°°‌చూ ఒకేర‌కం ఫ్రై కాకుండా ఇలా కింద చెప్పిన విధంగా చేసే ఆలూ à°®‌సాలా ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ ఆలూ à°®‌సాలా ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావుకిలో&comma; కచ్చా à°ª‌చ్చాగా దంచిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38796" aria-describedby&equals;"caption-attachment-38796" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38796 size-full" title&equals;"Aloo Masala Vepudu &colon; బంగాళా దుంప‌à°² వేపుడును ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°µ‌హ్వా అంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;aloo-masala-vepudu&period;jpg" alt&equals;"Aloo Masala Vepudu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38796" class&equals;"wp-caption-text">Aloo Masala Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వేసుకోవాలి&period; అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో 5 నుండి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ à°®‌సాలా ఫ్రై à°¤‌యార‌వుతుంది&period;దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బంగాళాదుంప‌à°²‌తో à°¤‌à°°‌చూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌à°®‌యారు చేసిన ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts