చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">దంతాల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం&period; దంతాల సమస్యల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; పైగా దంతాల సమస్యల నుండి బయట పడడం కూడా అంత ఈజీ కాదు అయితే చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో పళ్ళు పచ్చగా మారిపోవడం ఒకటి కొంత మంది పళ్ళు తెల్లగా వుండవు&period; పసుపు రంగు లోకి మారిపోతూ ఉంటాయి&period; నిజానికి ఇలా జరిగితే మన నవ్వు పాడవుతుంది అందం తగ్గిపోతుంది&period; పైగా చూడడానికి కూడా అసలు బాగా కనపడదు&period; అయితే పసుపు రంగులో మారిన పళ్ళని ఈ విధంగా మీరు తెల్లగా మార్చుకోవచ్చు మరి అది ఎలా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పళ్ళు పసుపు రంగులోకి మారిపోయినట్లయితే మీరు సులభంగా ఇంట్లోనే ఈ పొడిని తయారు చేసుకుని ఈజీగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు&period; ఈ పొడి కోసం ఒక టీ స్పూన్ లవంగాల పొడి&comma; ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్&period; ఒక టీ స్పూన్ లికోరైస్ పౌడర్&period; 1 స్పూన్ దాల్చిన పొడి&comma; ఎండబెట్టిన వేప&comma; పుదీనా ఆకులు తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90165 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;teeth-1&period;jpg" alt&equals;"make natural teeth powder like this and use daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టీ స్పూన్ లవంగాల పొడి&comma; ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్&period; ఒక టీ స్పూన్ లికోరైస్ పౌడర్&period; 1 స్పూన్ దాల్చిన పొడి&comma; ఎండబెట్టిన వేప&comma; పుదీనా ఆకులు తీసుకోండి&period; ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోండి&period; ఇలా సులభంగా మీరు ఈ పొడి చేసుకోవచ్చు&period; ఈ పొడిని మీరు టూత్ బ్రష్ మీద వేసి పళ్ళని శుభ్రం చేసుకుంటే పళ్ళు తెల్లగా వస్తాయి&period; పసుపు రంగు నుండి తెల్లగా మారతాయి అయితే ఈ పొడిని మీరు పళ్ళకి రుద్దినప్పుడు పెద్దగా ఫోర్స్ పెట్టకర్లేదు తేలికగా రుద్దితే సరిపోతుంది బాగా ఒత్తిడి చేసి రుద్దారంటే పళ్ళ పై పొర వచ్చేయొచ్చు వీటన్నిటిని మీరు మిక్స్ చేసుకుని మంచిగా పొడి చేసుకుని చక్కగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts