చిట్కాలు

గ్యాస్ స‌మ‌స్య‌ను వెంట‌నే త‌గ్గించే 10 చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్‌&comma; అసిడిటీ&comma; గుండెల్లో మంట‌&period;&period; à°¸‌à°®‌స్య ఏదైనా à°¸‌రే&period;&period; ఇవి à°µ‌చ్చాయంటే&period;&period; ఒక à°ª‌ట్టాన à°®‌à°¨‌శ్శాంతి ఉండ‌దు&period; ఏ à°ª‌నీ చేయ‌బుద్ది కాదు&period; మరోవైపు ఏది తిందామ‌న్నా&period;&period; తాగుదామ‌న్నా&period;&period; గుండెల్లో ఏదో à°ª‌ట్టేసిన‌ట్టుగా అనిపిస్తుంది&period; ఈ క్ర‌మంలోనే ఈ à°¸‌à°®‌స్య‌à°²‌ను నిత్య జీవితంలో చాలా మంది ఎదుర్కొంటుంటారు&period; దీంతో వారు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు&period; అయితే ఆ అవ‌à°¸‌రం లేకుండానే à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే పై à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; అదెలాగంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; గుండెల్లో మంట&period;&period; ఏదైనా à°¸‌రే&period;&period; నీటిని బాగా తాగుతుండాలి&period; దీంతో జీర్ణాశ‌యంలో అధికంగా ఉత్ప‌త్తి అయ్యే యాసిడ్ల ప్ర‌భావం కొంత à°µ‌à°°‌కు à°¤‌గ్గి à°¸‌మస్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గే à°µ‌à°°‌కు నీటిని బాగా తాగాలి&period; 2&period; గ్యాస్‌&comma; అసిడిటీ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు à°ª‌డుకోరాదు&period; ఎంత సేపు వీలైతే అంత సేపు కూర్చుని ఉండాలి&period; దీంతో గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది&period; అదే à°ª‌డుకుంటే గ్యాస్ పైకి à°µ‌స్తుంది&period; దీంతో à°¸‌à°®‌స్య à°®‌రింత ఎక్కువ‌వుతుందే à°¤‌ప్ప à°¤‌గ్గ‌దు&period; 3&period; గ్యాస్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు పైనాపిల్ జ్యూస్ తాగ‌డం ద్వారా ఆ à°¸‌à°®‌స్య నుంచి వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70358 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;gas-trouble-1&period;jpg" alt&equals;"many wonderful home remedies to reduce gas trouble " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అలోవెరా &lpar;క‌à°²‌బంద‌&rpar; జ్యూస్‌ను తాగినా పై మూడు à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; 5&period; గ్యాస్‌&comma; గుండెల్లో మంట‌గా ఉంటే&period;&period; ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను క‌లుపుకుని తాగితే వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; 6&period; ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మ‌కాయ రసాన్ని పూర్తిగా పిండి తాగితే గ్యాస్ నుంచి à°¤‌క్ష‌à°£‌మే రిలీఫ్ à°²‌భిస్తుంది&period; 7&period; ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లుపుకుని తాగినా గ్యాస్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; 8&period; గుండెల్లో మంటగా ఉన్న‌వారు యాపిల్‌&comma; అర‌టి లేదా ద్రాక్ష పండ్ల‌ను తింటే వెంట‌నే à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌మనం à°²‌భిస్తుంది&period; 9&period; ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ పుదీనా à°°‌సం క‌లుపుకుని తాగినా పై మూడు à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; 10&period; అసిడిటీ&comma; గుండెల్లో మంట‌గా ఉన్న‌వారు ఒక గ్లాస్ చ‌ల్ల‌ని à°®‌జ్జిగ తాగితే à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts