చిట్కాలు

గ‌ర్భిణీల‌కు వ‌చ్చే అసిడిటీ స‌మ‌స్య‌కు ఇలా చెక్ పెట్ట‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీ జీవితంలో గర్భం దాల్చిన ఆ తొమ్మిది నెలలు ఎంతో ప్రత్యేకం అయినది&period; చాలా అందంగా మరియు కొన్ని సందర్భాల్లో బాధకు గురి చేస్తుంది&period; ఆ తొమ్మిది నెలలు భావోద్వేగ మరియు హార్మోన్ల మార్పులతో పాటు&comma; గర్భిణీ స్త్రీకి అనేక శారీరక మార్పులు వస్తూ ఉంటాయి&period; వీటితో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి&period; అనేక మార్లు ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది&period; వీటిలో గుండెల్లో మంట అనేది చాలా సాధారణమైన ఫిర్యాదు&period; ఇది గర్భిణీ స్త్రీలలో 17 శాతం నుండి 45 శాతం మధ్య ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ ఇలా గుండెల్లో మంట కనుక వస్తే ఇంట్లో ఎటువంటి చిట్కాలు పాటించాలి&period;&period;&quest; ఈ విషయం లోకి వస్తే…&period; మొదటగా నిమ్మకాయతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని వైద్యులు మరియు స్త్రీ జననేంద్రియ నిపుణులు పేర్కొన్నారు&period; గుండెల్లో మంట కలిగియేటప్పుడు నిమ్మకాయ రసం తీసుకుంటే అసిడిక్ రిఫ్లెక్షన్ ను నియంత్రించే ఆల్కలీన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది&period; ఇలా గుండెల్లో మంట తగ్గి ఉపశమనం ఇస్తుంది&period; కనుక ఇది చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75407 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pregnant-2&period;jpg" alt&equals;"pregnant women follow these remedies for acidity " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ మాత్రమే కాదు అల్లం కూడా మంచి ఔషధంలాగ పని చేస్తుంది&period; ఇది ఒక టానిక్‌గా పనిచేస్తూ&comma; కడుపు మరియు జీర్ణక్రియతో అనుసంధానించబడిన వ్యాధులకు చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు &period; గర్భిణీ స్త్రీ అల్లంను కొంచెం వేడి నీటి లో వేసి ఉడికించి అలా చేసిన ఆ అల్లం టీని త్రాగవచ్చు&period; అలా తాగలేకపోతే కొంచెం చక్కెర వేసుకుని తీసుకోవచ్చు&period; ఇది నిజంగా మంచి ఉపశమనం కలిగిస్తుంది&period; గర్భధారణ సమయంలో గుండెల్లో మంటను తగ్గించడానికి బాదం కూడా సహాయం చేస్తుంది&period; ప్రతి భోజనం తర్వాత కొన్ని బాదంని తింటే కడుపులోని రసాలను తటస్తం చేయడంలో సహాయపడుతుంది&comma; ఇది గుండెల్లో మంటను తగ్గించవచ్చు లేదా నివారించవచ్చు&period; చూసారా ఎంత సులువుగా ఈ బాధ నుండి బయటపడొచ్చో&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts