Rice Water With Coconut Oil : దీన్ని త‌ల‌కు రాస్తే చాలు.. నెల రోజుల్లోనే ప‌లుచ‌గా ఉన్న జుట్టు ద‌ట్టంగా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Water With Coconut Oil &colon; à°®‌నకు ఎంతో కాలంగా అన్నం ప్ర‌ధాన ఆహారంగా à°µ‌స్తూ ఉంది&period; బియ్యంతో వండిన అన్నాన్ని à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; అన్నాన్ని à°¤‌గిన మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; à°®‌నం సాధార‌ణంగా బియ్యాన్ని క‌డిగి అన్నం వండుకుంటూ ఉంటాం&period; బియ్యం క‌డగ‌గా à°µ‌చ్చిన నీటిని à°®‌నం పార‌బోస్తూ ఉంటాం&period; కానీ బియ్యాన్ని క‌à°¡‌గ‌గా à°µ‌చ్చిన నీటిని ఉప‌యోగించి à°®‌నం అంద‌మైన&comma; ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి బియ్యాన్ని 20 నిమిసాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి ఆ నీటిని 24 గంట‌à°² పాటు పులియ‌బెట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఈ నీటిలో పోష‌కాల స్థాయిలు à°®‌రింత పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పులియ బెట్టిన బియ్యం నీటిని à°®‌à°¨ జుట్టుకు కావాల్సిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌à°°à°¿ నూనెను లేదా బాదం నూనెను క‌లపాలి&period; à°¤‌రువాత ఇందులో అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని క‌లపాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు à°ª‌ట్టించాలి&period; ఈ నీటిని అర‌గంట పాటు అలాగే ఉంచుకుని ఆ à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; చుండ్రు&comma; దుర‌à°¦ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; బియ్యం క‌డిగిన నీటిలో ఇనోసిటాల్ తో పాటు ఇత‌à°° పోష‌కాలు అనేకం ఉంటాయి&period; ఇవి జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించ‌డంతో పాటు జుట్టు పొడిబార‌డాన్ని కూడా à°¤‌గ్గిస్తాయి&period; ఈ విధంగా బియ్యం నీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జుట్టు ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా పెరుగుతుంది&period; జుట్టు మృదువుగా&comma; కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29344" aria-describedby&equals;"caption-attachment-29344" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29344 size-full" title&equals;"Rice Water With Coconut Oil &colon; దీన్ని à°¤‌à°²‌కు రాస్తే చాలు&period;&period; నెల రోజుల్లోనే à°ª‌లుచ‌గా ఉన్న జుట్టు à°¦‌ట్టంగా పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;rice-water-with-coconut-oil&period;jpg" alt&equals;"Rice Water With Coconut Oil use daily for hair growth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29344" class&equals;"wp-caption-text">Rice Water With Coconut Oil<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎటువంటి జుట్టు à°¸‌à°®‌స్య‌లు లేని వారు ఈ బియ్యం క‌డిగిన నీటిని à°®‌రో విధంగా ఉప‌యోగించాలి&period; à°¤‌à°²‌స్నానం చేసిన à°¤‌రువాత ఈ నీటిని జుట్టు à°ª‌ట్టించాలి&period; 4 నుండి 5 నిమిషాల పాటు ఈ నీటిని అలాగే ఉంచి ఆ à°¤‌రువాత మామూలు నీటితో క‌డిగివేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బియ్యం క‌డిగిన నీళ్లు జుట్టుకు కండీష్ à°¨‌ర్ లాగా à°ª‌ని చేస్తాయి&period; బియ్యం క‌డిగిన à°¤‌రువాత à°µ‌చ్చే నీటిని à°ª‌à°¡‌బోయ‌కుండా ఈ విధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి అంద‌మైన&comma; ఒత్తైన‌&comma; పొడ‌వైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts