Cold : దీన్ని ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు.. ఎంత‌టి ద‌గ్గు, జ‌లుబు అయినా స‌రే క్ష‌ణాల్లో త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cold &colon; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°®‌à°¨‌కు ఎదుర‌య్యే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌à°² కార‌ణంగా ఇబ్బందిప‌డే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉండే ఉంటారు&period; ఈ వైర‌ల్ ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌డం వల్ల ఏ à°ª‌ని చేయ‌లేక‌&comma; నిద్ర à°¸‌రిగ్గా ఉండ‌క‌&comma; తీవ్ర అసౌక‌ర్యానికి గురి అవుతూ ఉంటాం&period; ఈ వైర‌ల్ ఇన్ ఫెక్ష‌న్ à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఎక్కువ‌గా యాంటీ à°¬‌యాటిక్స్ ను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; కానీ ప్ర‌తి చిన్న à°¸‌à°®‌స్య‌కు యాంటీ à°¬‌యాటిక్స్ ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక దుష్ప‌భ్రావాల‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌నం à°¸‌à°¹‌జసిద్ధ‌ మార్గాలను ఎంచుకోవ‌à°¡‌మే à°¸‌రైన à°ª‌ద్ద‌తి&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లతో బాధ‌à°ª‌డే వారు వెల్లుల్లిని ఉప‌యోగించడం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¸‌త్వ‌రమే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; వెల్లుల్లిని à°®‌నం ఎంతోకాలంగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; యాంటీ వైర‌ల్&comma; యాంటీ బ్యాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు కూడా వెల్లుల్లిలో పుష్క‌లంగా ఉన్నాయి&period; అయితే జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు వెల్లుల్లితో ఔష‌ధాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17580" aria-describedby&equals;"caption-attachment-17580" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17580 size-full" title&equals;"Cold &colon; దీన్ని ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు&period;&period; ఎంత‌టి à°¦‌గ్గు&comma; జ‌లుబు అయినా à°¸‌రే క్ష‌ణాల్లో à°¤‌గ్గుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;cold&period;jpg" alt&equals;"take this garlic mixture for cold immediate relief " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17580" class&equals;"wp-caption-text">Cold<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందుకోసం ముందుగా 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను పొట్టుతో à°¸‌హా తీసుకోవాలి&period; తరువాత వీటిని ఒక క‌ళాయిలో వేసి à°¨‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న వెల్లుల్లి రెబ్బ‌లు చ‌ల్లగా అయిన à°¤‌రువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న వెల్లుల్లి మిశ్ర‌మం నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వెల్లుల్లి ఔష‌ధం à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని పెద్ద‌వారు అర టీ స్పూన్ మోతాదులో&comma; పిల్లలు పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి&period; ఈ ఔష‌ధాన్ని రోజుకు ఒక‌సారి మాత్ర‌మే తీసుకోవాలి&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ విధంగా వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌త్వరమే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts