Black Pepper : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు మిరియాల‌ను న‌మిలి మింగండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Pepper &colon; à°®‌నం వంట‌ల్లో ఉప‌యోగించే à°®‌సాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి&period; వీటిని క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలుస్తారు&period; వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌డంతోపాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; మిరియాల‌à°²‌ పోష‌కాల‌తోపాటు ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వీటి గొప్ప‌à°¤‌నం తెలుసుకున్న à°®‌à°¨ పూర్వీకులు మిరియాల‌ను à°®‌నం వంట‌ల్లో భాగంగా చేశారు&period; ఆయుర్వేద వైద్యులు కూడా మిరియాల‌ను అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మనం ఎన్నో à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; మిరియాల్లో యాంటీ వైర‌ల్&comma; యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ à°²‌క్షణాలు అధికంగా ఉంటాయి&period; మిరియాల‌ను నేరుగా à°¨‌మిలి తిన‌గ‌లిగిన వారు రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఒక‌టి లేదా రెండు మిరియాల‌ను à°¨‌మిలి మిగ‌డం à°µ‌ల్ల à°®‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; మిరియాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది&period; à°¤‌ద్వారా à°¤‌రుచూ ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17585" aria-describedby&equals;"caption-attachment-17585" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17585 size-full" title&equals;"Black Pepper &colon; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే రెండు మిరియాల‌ను à°¨‌మిలి మింగండి&period;&period; ఎన్నో అద్భుత‌మైన లాభాలు ఉంటాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;black-pepper&period;jpg" alt&equals;"take two Black Pepper on empty stomach daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17585" class&equals;"wp-caption-text">Black Pepper<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాల‌ను ఏవిధంగా తీసుకుంటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; అజీర్తి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు మిరియాల‌ను పాత బెల్లంతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; ఒక గ్లాస్ à°®‌జ్జిగలో మిరియాల పొడిని వేసి క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; చిటికెడు మిరియాల పొడిని బాదం à°ª‌ప్పుతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల కండ‌రాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అధిక à°¬‌రువుతో బాధ‌పడే వారు భోజ‌నానికి అర గంట ముందు మిరియాల పొడిని తేనెతో క‌లిపి తీసుకుని ఒక గ్లాస్ వేడి నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీటితో క‌లిపి మిరియాల పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక దాహం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¤‌à°°‌చూ జలుబు&comma; తుమ్ములు వంటి వాటితో బాధ‌à°ª‌డే వారు నీటిలో à°ª‌సుపు&comma; మిరియాల పొడి వేసి à°®‌రిగించి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; చిగుళ్ల నుండి à°°‌క్తం కార‌డం&comma; చిగుళ్ల వాపు à°¸‌à°®‌స్యలు ఉన్న వారు మిరియాల పొడిని&comma; రాళ్ల ఉప్పుతో క‌లిపి చిగుళ్ల‌పై ఉంచ‌డం à°µ‌ల్ల చిగుళ్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; నువ్వుల నూనెలో మిరియాల‌ను వేయించి పొడిగా చేయాలి&period; ఈ పొడిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి క‌ట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17586" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;black-pepper-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు మిరియాల పొడిని&comma; à°ª‌సుపుతో క‌లిపి మొటిమ‌à°²‌పై రాయ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు త్వ‌à°°‌గా à°¤‌గ్గిపోతాయి&period; సున్నిత‌మైన చ‌ర్మం ఉన్న వారు మాత్రం ఈ చిట్కాను పాటించ‌కూడ‌దు&period; గాయాలు à°¤‌గిలిన‌ప్పుడు మిరియాల పొడిని రాయ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌స్రావం à°¤‌గ్గ‌డంతోపాటు గాయాలు కూడా త్వ‌à°°‌గా మానుతాయి&period; మిరియాల‌ను తిన‌డం à°µ‌ల్ల మేలు క‌లుగుతుంది క‌దా వీటిని ఎవ‌రు పడితే వారు తీసుకోకూడ‌దు&period; క‌డుపులో మంట‌&comma; వేళ‌కు ఆహారాన్ని తీసుకోని వారు&comma; అధిక వేడితో బాధ‌à°ª‌డే వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడ‌దు&period; ఈ విధంగా మిరియాల‌ను ఉప‌యోగించి à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts