Turmeric Oil : జుట్టు ఆరోగ్యానికి.. అందానికి ప‌సుపు నూనె.. ఎలా ఉప‌యోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric Oil &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి&comma; అందానికి à°ª‌సుపు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క‌క‌టి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; వంట‌ల్లో అలాగే కొన్ని రకాల సౌంద‌ర్య చిట్కాల‌ల్లో à°ª‌సుపును వాడుతూ ఉంటాము&period; అయితే కేవ‌లం à°ª‌సుపే కాకుండా à°ª‌సుపు నూనె కూడా à°®‌à°¨ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలో ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; à°ª‌సుపు నూనె à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; à°ª‌సుపు నూనె అన‌గానే à°ª‌సుపు నుండి నూనెను తీస్తారు అనుకుంటారు కాన ఈ నూనెను à°ª‌సుపు మొక్క వేర్ల నుండి à°¤‌యారు చేస్తారు&period; దీనిని వాడ‌డం వల్ల à°®‌à°¨ చ‌ర్మం à°®‌రియు జుట్టు యొక్క ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అనేక à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు&comma; జుట్టు à°¸‌à°®‌స్య‌లు దూర‌మవుతాయి&period; à°ª‌సుపు నూనెను వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే సౌంద‌ర్య ప్ర‌యోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు నూనెను వాడ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°² à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; చ‌ర్మంపై జిడ్డు ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల మొటిమలు ఎక్కువ‌గా à°µ‌స్తూ ఉంటాయి&period; చ‌ర్మంపై ఉండే జిడ్డును తొల‌గించి మొటిమ‌లు రాకుండా చేయ‌డంలో à°ª‌సుపు నూనె à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ నూనెను వాడ‌డం వల్ల చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది&period; అలాగే చ‌ర్మంపై ముడ‌à°¤‌లను à°¤‌గ్గించి చ‌ర్మం à°¯‌వ్వ‌నంగా క‌à°¨‌à°¬‌డేలా చేయ‌డంలో కూడా à°ª‌సుపు నూనె à°¸‌హాయ‌పడుతుంది&period; అలాగే ఈ నూనెలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి&period; ఇవి చ‌ర్మం వాపు వంటి à°¸‌à°®‌స్య‌లను à°¤‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే దీనిలో ఉండే మైక్రోబ‌యాల్ à°²‌క్ష‌ణాల కార‌ణంగా చ‌ర్మంపై ఇన్పెక్ష‌న్స్ రాకుండా ఉంటాయి&period; ఇక కొబ్బ‌à°°à°¿ నూనెలో లేదా అముదంలో ఈ నూనెను క‌లిపి పాదాల à°ª‌గుళ్ల‌పైరాసి à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాదాల à°ª‌గుళ్లు నివారించ‌à°¬‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40213" aria-describedby&equals;"caption-attachment-40213" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40213 size-full" title&equals;"Turmeric Oil &colon; జుట్టు ఆరోగ్యానికి&period;&period; అందానికి à°ª‌సుపు నూనె&period;&period; ఎలా ఉప‌యోగించాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;turmeric-oil&period;jpg" alt&equals;"Turmeric Oil use in this way for hair and beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40213" class&equals;"wp-caption-text">Turmeric Oil<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా à°®‌à°¨ జుట్టు పెరుగుద‌à°²‌లో కూడా ఈ à°ª‌సుపు నూనె ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ à°ª‌సుపు నూనెను బాదంనూనె లేదా కొబ్బ‌à°°à°¿ నూనెలో క‌లిపి రాసుకోవ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; దీనిలో ఉండే యాంటీ ఫంగ‌ల్ à°²‌క్ష‌ణాలు చుండ్రు&comma; దుర‌à°¦ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో జుట్టు కుదుళ్ల‌ల్లో ఎలాంటి ఇన్ఫెక్ష‌న్ లు లేకుండా చేయ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఈ నూనెను à°®‌రీ ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కూడ‌దు&period; కేవ‌లం కొన్ని చుక్క‌à°² మోతాదులోనే దీనిని వాడాల్సి ఉంటుంది&period; ఈ విధంగా à°ª‌సుపు నూనె à°®‌à°¨ చ‌ర్మానికి&comma; జుట్టుకు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts