చిట్కాలు

Jojoba Oil For Beauty : ఎంత‌టి న‌ల్ల‌ని స్కిన్ అయినా స‌రే.. ఈ టిప్ చాలు.. తెల్ల‌గా మారుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jojoba Oil For Beauty &colon; చాలామంది తెల్లగా రావాలని&comma; అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు&period; ఇలా చేశారంటే అందంగా మీ ముఖం మారిపోతుంది&period; కాంతివంతంగా తయారవుతుంది&period; ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే&comma; చిన్న చిట్కా తో తెల్లగా మారిపోవచ్చు&period; ఈ రెండింటిని వాడడం ద్వారా మీ చర్మం తెలుపు రంగులోకి వచ్చేస్తుంది&period; ఒక నిమ్మకాయను తీసుకుని&comma; దాని తొక్కల్ని తీసేసి&comma; తొక్క ని తురుముకోవాలి&period; తర్వాత తురుముకున్న నిమ్మకాయ తొక్క ఒక గిన్నెలో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో బాదం నూనెని వేసుకోవాలి&period; ముక్కలు మునిగేంత వరకు బాదం నూనె వేసుకోండి&period; తర్వాత స్టవ్ ఆన్ చేసి&comma; ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మరిగించుకోండి&period; బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుని&comma; తర్వాత దీన్ని వడకట్టుకోవాలి&period; దీంట్లో జోజోబా ఆయిల్ వేసుకోవాలి&period; ఇది మనకి ఈజీగానే దొరుకుతుంది&period; సూపర్ మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61607 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;jojoba-oil&period;jpg" alt&equals;"use jojoba oil for skin darkness removal " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆయిల్ కూడా వేసాక&comma; ఒక గాజు సీసా తీసుకుని బాగా గట్టిగా మూత పెట్టేయాలి&period; గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే&comma; నెల రోజులు పాటు దీనిని ఉపయోగించుకోవచ్చు&period; దీనిని మీరు రాసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది&period; ఆయిల్ రాసేటప్పుడు ముఖానికి మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు మసాజ్ చేసుకుని అలా వదిలేసి&comma; తర్వాత రోజు మీరు ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు&period; నెల రోజులు పాటు మీరు ఈ ఆయిల్ ని వాడినట్లయితే&comma; చక్కటి ఫలితం కనబడుతుంది&period; బాడీకి కూడా రాసుకోవచ్చు&period; ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కేవలం నిమ్మకాయతో ఈ నూనెతో ఈజీగా తెల్లటి స్కిన్ ని పొందొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts