ఆధ్యాత్మికం

Lakshmi Devi : శుక్రవారం నాడు కచ్చితంగా వీటిని ఆచరించండి.. మీకు అంతా మంచే జరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; శుక్రవారం నాడు ఇది చేయకూడదు&period; అది చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు&period; కానీ&comma; చాలామందికి&comma; క్లియర్ గా ఈ విషయాలు తెలియవు&period; శుక్రవారం నాడు&comma; మరి ఏఏ పనులు చేయొచ్చు&period;&period;&quest; ఏఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం&period; శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజిస్తే&comma; చాలా మంచి జరుగుతుంది&period; మహిళలు పసుపు&comma; తెలుపు&comma; ఎరుపు రంగు పూలని&comma; దుర్గా దేవికి శుక్రవారం సమర్పిస్తే&comma; ఈతి బాధలు తొలగిపోతాయి&period; సుఖసంతోషాలు కలుగుతాయి&period; అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period; విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకుంటే&comma; తులసిమాల వేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు&comma; వెన్న ముద్దతో ఆలయానికి వెళ్ళండి&period; అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది&period; ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి&period; ఇతరుల అగ్గిపెట్టి తీసుకుని కానీ దీపాన్ని తీసుకుని కానీ వెలిగించడం మంచిది కాదు&period; ఈ పుణ్యఫలం మీకు దక్కకుండా&comma; ఇతరులకి దక్కుతుంది&period; శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే&comma; గరిక మాల తీసుకువెళ్లాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61603 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lakshmi-devi&period;jpg" alt&equals;"do like this on friday to get lakshmi devi blessings " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరిక మాల అంటే&comma; వినాయకుడికి ఎంతో ఇష్టం&period; శుక్రవారంనాడు శివాలయానికి వెళ్తే&comma; బిల్వపత్రాలను తీసుకువెళ్లండి&period; కష్టాలు తొలగిపోతాయి&period; సర్వ శుభాలు కలుగుతాయి&period; నుదుట కుంకుమ బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి&period; పసుపు&comma; కుంకుమలని నుదుట కుంకుమ కింద విభూతిని మొదట బొట్టు పైన పెట్టుకోవాలి&period; శుక్రవారం ఉదయం తలస్నానం చేసి&comma; పసుపు&comma; ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని&comma; అమ్మవారిని దర్శించుకోవాలి&period; నేతితో దీపం పెడితే&comma; సుమంగళి ప్రాప్తిస్తుంది&period; శుభ ఫలితాలు అందుకుంటారు&period; అలానే&comma; శుక్రవారంనాడు పాలతో చేసిన పాయసం తాగితే&comma; ఆరోగ్యానికి మంచిది&period; మహిళలు తెల్లటి పువ్వులని&comma; తలలో పెట్టుకోవడం వలన&comma; శుభ ఫలితం ఉంటుంది&period; ఇలా&comma; శుక్రవారంనాడు వీటిని ఆచరించినట్లయితే&comma; మంచి జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts