Belly Fat : నిమ్మరసం, బెల్లం.. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది అధిక బరువు à°¸‌మస్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; శారీర‌క శ్ర‌à°® చేయ‌క పోవడం వల్ల&comma; అధికంగా కొవ్వు క‌లిగిన à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల&comma; మాన‌సిక ఒత్తిడి à°µ‌ల్ల చాలా మంది ఊబ‌కాయం బారిన à°ª‌డుతున్నారు&period; ఊబ‌కాయం&comma; పొట్ట చుట్టు అధికంగా ఉండే కొవ్వు à°®‌నిషి అందాన్ని దెబ్బ తీయ‌à°¡‌మే కాకుండా అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేలా చేస్తాయి&period; అయితే à°¸‌à°¹‌జ సిద్ద‌మైన à°ª‌ద్ద‌తిలో ఇంట్లో ఉండే బెల్లం&comma; నిమ్మ‌కాయ‌à°² ద్వారానే అధిక à°¬‌రువును ఎలా à°¤‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11638" aria-describedby&equals;"caption-attachment-11638" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11638 size-full" title&equals;"Belly Fat &colon; నిమ్మరసం&comma; బెల్లం&period;&period; పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేస్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;lemon-juice-jaggery-belly-fat&period;jpg" alt&equals;"use lemon juice and jaggery in this way to reduce Belly Fat " width&equals;"1200" height&equals;"674" &sol;><figcaption id&equals;"caption-attachment-11638" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను తొల‌గించి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచడంలో బెల్లం ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; బెల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం ద్వారా జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో నిమ్మ‌కాయ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అధికంగా ఉన్న‌ à°¬‌రువును తగ్గించుకునేందుకు నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°«‌లితం ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊబ‌కాయం వల్ల గుండె సంబంధిత వ్యాధులు&comma; హైబీపీ&comma; à°¶‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం&comma; షుగ‌ర్ వంటి సమస్యలు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని&period;&period; వైద్య నిపుణులు చెబుతున్నారు&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి à°®‌నం తీసుకునే ఆహారంలో మార్పులు చేయ‌డం చాలా అవ‌à°¸‌రం&period; దీని à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మే కాకుండా à°¶‌రీర  మెట‌బాలిజం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధికంగా ఉన్న బరువును à°¤‌గ్గించుకునేందుకు బెల్లాన్ని&comma; నిమ్మ à°°‌సాన్ని క‌లిపి ఈ విధంగా తీసుకోవాలి&period; ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో ఒక టీ స్పూన్ నిమ్మ‌à°°‌సాన్ని&comma; ఒక చిన్న బెల్లం ముక్కను వేసి బాగా క‌à°²‌పాలి&period; బెల్లం నీటిలో పూర్తిగా క‌రిగిన à°¤‌రువాత ఆ నీటిని తాగాలి&period; ఇందులో పుదీనా ఆకుల‌ను కూడా వేసుకోవ‌చ్చు&period; ఈ నీటిని ఎప్పుడు తాగాలి&period;&period; అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఈ నీటిని తాగాలి&period; బెల్లం &comma; నిమ్మ‌à°°‌సం క‌లిపిన ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు వేగంగా à°¤‌గ్గుతారు&period; శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది&period; కొద్ది రోజుల్లోనే à°¶‌రీరంలో మార్పు క‌నిపిస్తుంది&period; ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts