చిట్కాలు

Nutmeg For Beauty : జాజికాయ‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అందంగా మారిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nutmeg For Beauty &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; అందమైన చర్మాన్ని పొందాలని అనుకుంటారు&period; మీరు కూడా అందంగా మారాలని అనుకుంటున్నారా&period;&period;&quest; అందంగా మారడం కోసం&comma; చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి&period; కానీ వాటిని కొనుగోలు చేయాలంటే&comma; ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి&period; ఇంటి చిట్కాలతో&comma; మనం మన అందాన్ని పెంపొందించుకోవచ్చు&period; జాజికాయ అందుకు బాగా పనిచేస్తుంది&period; జాజికాయని ఉపయోగించడం వలన&comma; కాంతివంతంగా మనం మన చర్మాన్ని మార్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాజికాయతో ఈరోజు ఎలా అందాన్ని పెంపొందించుకోవచ్చు&comma; ఎలా నల్లని మచ్చలని దూరం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period; జాజికాయ అందాన్ని పెంచడానికి&comma; బాగా ఉపయోగపడుతుంది&period; ముఖం మీద నల్లని మచ్చలని మాయం చేస్తుంది&period; జాజికాయ ని వాడితే&comma; నల్లని మచ్చలు కూడా ఈజీగా తొలగిపోతాయి&period; ముఖం మీద మొటిమలు&comma; నల్లని మచ్చలు వంటివి ఉన్నట్లయితే జాజికాయని ఇలా వాడడం మంచిది&period; మసాలా దినుసుగా వాడే&comma; జాజికాయ చర్మ సౌందర్యాన్ని పెంపొందించగలదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62180 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;nutmeg-for-beauty&period;jpg" alt&equals;"use nutmeg in this way for beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాతన కాలం నుండి&comma; చర్మ సంరక్షణలో జాజికాయని బాగా ఉపయోగించడం జరుగుతుంది&period; అలానే&comma; ఒక పావు స్పూన్ చందనం పొడి కూడా వేయండి&period; ఈ రెండిటినీ నీటిలో వేసి పేస్ట్ చేయండి&period; ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి&comma; రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి&period; అరగంట పాటు అలా వదిలేసి&comma; తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే&comma; మొటిమలు&comma; నల్లని మచ్చలు తగ్గిపోతాయి&period; ఒక బౌల్ లో అర స్పూన్ తేనె వేసి&comma; అందులో పావు స్పూన్ జాజికాయ పొడి వేసి&comma; ముఖానికి పట్టించి&comma; పావుగంట పాటు అలా వదిలేసి తర్వాత కడిగేసుకోండి&period; చర్మం కాంతివంతంగా మారుతుంది అందంగా ఉంటుంది&comma; ఇలా అందాన్ని మనం పెంపొందించుకోవచ్చు&period; చక్కటి చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts