హెల్త్ టిప్స్

Chaddannam : ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం, పెరుగు క‌లిపి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chaddannam &colon; ఇప్పుడంటే à°®‌నం à°®‌à°¨ పెద్ద‌à°² అల‌వాట్ల‌ను పునికి పుచ్చుకోలేదు కానీ&period;&period; నిజంగా వారి అల‌వాట్ల‌ను à°®‌నం కూడా పాటిస్తే à°®‌à°¨ ఆరోగ్యాలు చాలా బాగుండేవి&period; అవును à°®‌à°°à°¿&period; ఎందుకంటే&period;&period; à°®‌à°¨ పెద్ద‌లు ఒక‌ప్పుడు అలాంటి తిండి తినేవారు à°®‌à°°à°¿&period;&period; వారి జీవ‌à°¨ విధానం à°µ‌ల్ల వారు ఇప్ప‌టికీ ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు లేకుండా జీవ‌నం సాగిస్తున్నారు&period; అయితే à°®‌à°¨ పెద్ద‌à°² ఆహారపు అల‌వాట్ల‌లో ముఖ్య‌మైంది&period;&period; ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం తిన‌డం&period; అందులో కొద్దిగా పెరుగు వేసుకుని మిర‌à°ª‌కాయ‌&comma; ఉల్లిపాయ పెట్టుకుని à°®‌à°¨ పెద్ద‌లు తినేవారు&period; అయితే ఇలా ఉద‌యాన్నే చ‌ద్దన్నం&comma; పెరుగు క‌లుపుకుని తింటే à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నంలో పెరుగు క‌లుపుకుని తింటే పెరుగులో ఉండే కాల్షియం à°®‌à°¨ à°¶‌రీరానికి à°¸‌రిగ్గా అందుతుంది&period; దీని à°µ‌ల్ల దంతాలు&comma; ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు చ‌ద్ద‌న్నంలో పెరుగు క‌లుపుకుని తింటే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం&comma; పెరుగు తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఎండాకాలం ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం&comma; పెరుగు తింటే రోజంతా ఎండలో తిరిగినా à°¶‌క్తి à°¨‌శించ‌కుండా ఉంటుంది&period; ఎండ దెబ్బ తాక‌కుండా ఉంటుంది&period; ఉత్సాహంగా&comma; ఉల్లాసంగా à°ª‌నిచేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62184 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chaddannam&period;jpg" alt&equals;"chaddannam benefits take this in the morning " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైబీపీ&comma; నీర‌సం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం&comma; పెరుగు క‌లుపుకుని తింటుంటే à°«‌లితం ఉంటుంది&period; అల్స‌ర్లు ఉన్న‌వారు&comma; జీర్ణాశ‌యం&comma; పేగుల à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం&comma; పెరుగు క‌లుపుకుని తింటే ఆయా అవ‌à°¯‌వాల‌కు à°¬‌లం క‌లుగుతుంది&period; వాటిల్లో ఏర్ప‌డే à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts