చిట్కాలు

Health Tips : పురుషుల్లో ఉండే లోపాల‌కు అద్భుత‌మైన చిట్కాలు.. ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవ‌డం ఖాయం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది సంతాన లోపం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; పిల్ల‌లు పుట్ట‌ని దంప‌తుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది&period; అయితే కొంద‌రికి ఎలాంటి à°¸‌à°®‌స్య లేక‌పోయినా పిల్ల‌లు పుట్ట‌రు&period; ఇందుకు కార‌ణాల‌ను కూడా వైద్యులు à°¸‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు&period; కానీ ఏదైనా à°¸‌à°®‌స్య à°µ‌ల్లే పిల్ల‌లు పుట్ట‌డం లేదంటే దాన్నుంచి వీలైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట à°ª‌డాలి&period; అప్పుడే సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు à°ª‌à°¡‌తాయి&period; ఇక చాలా à°µ‌à°°‌కు పురుషుల్లోనే ఈ à°¸‌à°®‌స్య ఉంటుంది&period; క‌నుక వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; వారిలో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; దీంతోపాటు వీర్య క‌ణాలు కూడా ఉత్ప‌త్తి అవుతాయి&period; à°«‌లితంగా సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి&period; ఇక పురుషుల్లో ఉండే లోపాల‌కు à°ª‌నిచేసే అద్బుత‌మైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలలో చిటికెడు కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగాలి&period; దీంతో పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; అంగ‌స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య పోతుంది&period; వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period; సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; à°®‌à°¨‌కు ఆస్పార‌గ‌స్ సూప‌ర్ మార్కెట్ల‌లో దొరుకుతుంది&period; అస్పార‌గ‌స్‌ను తీసుకుని ఎండ‌బెట్టి పొడి చేయాలి&period; దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి&period; దానికి ఒక టీస్పూన్ నెయ్యి&comma; చ‌క్కెర‌à°²‌ను క‌à°²‌పాలి&period; అనంత‌రం సేవించాలి&period; ఇలా తిన్నాక‌ వేడి పాలు తాగాలి&period; దీంతో కొద్ది రోజుల్లోనే శృంగార à°ª‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది&period; à°«‌లితంగా సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53198 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;couple-5&period;jpg" alt&equals;"use these remedies for problems in men " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిలాజిత్ ను ఆయుర్వేదిక్ షాపుల్లో కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; శిలాజిత్‌ను పొడి చేసి చిటికెడు మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో నెయ్యి లేదా తేనె క‌లిపి సేవించాలి&period; దీన్ని రోజూ తీసుకుంటే జ‌à°¨‌నావ‌à°¯‌వాల‌కు à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ బాగా అయి శృంగార సమ‌స్య‌లు పోతాయి&period; చింత‌పండులో ఉండే గింజ‌à°²‌ను తీసి పొడి చేసుకోవాలి&period; ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడిపాలలో వేయాలి&period; అందులో కొద్దిగా చ‌క్కెర క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period; అనంత‌రం పాల‌ను బాగా క‌లిపి తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు తాగితే వీర్య వృద్ధి చెందుతుంది&period; అంగ‌స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వగంధ కూడా à°®‌à°¨‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది&period; దీని పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని పాల‌లో వేసి రోజూ రాత్రి తాగితే చాలు&period; నెల రోజుల్లోనే శృంగార సామ‌ర్థ్యం రెట్టింప‌వుతుంది&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ పోతుంది&period; వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period; ఉసిరికాయ పొడి à°®‌à°¨‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో à°²‌భిస్తుంది&period; దీన్ని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ మోతాదులో వేసి బాగా క‌లుపుకుని తాగితే దాంతో వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period; అంగ స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-53197" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;punarnava&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పున‌ర్న‌వను à°ª‌లు ప్రాంతాల్లో అటిక మామిడి అని పిలుస్తారు&period; ఇంగ్లిష్‌లో Boerhavia Diffusa అంటారు&period; ఈ మొక్క ఆకుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక టీస్పూన్ తేనెకు క‌లిపి రోజుకు రెండు సార్లు ఉద‌యం&comma; సాయంత్రం తీసుకోవాలి&period; దీంతో à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అంగ స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య పోతుంది&period; శృంగార సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది&period; ఇలా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల పురుషుల్లో ఉండే à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts