information

ఈ వందే భారత్ ట్రైన్ దేశంలోనే ఎక్కువ దూరం వెళ్తుంది.. వివ‌రాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంవత్సరం దీపావళి పండుగకు భారతదేశంలోనే అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ అవ్వబోతోంది&period; ఇది 994 కిలోమీటర్ల ను కేవలం 11&colon;30 గంటలలో మాత్రమే కవర్ చేస్తుంది&period; ఈ ట్రైన్ ఢిల్లీ నుండి పాట్నా మధ్య రన్ అవుతుంది&period; ఈ ట్రైన్ లో ముఖ్యంగా చైర్ కార్ సిటింగ్ ఉంటుంది&period; దీనిలో స్లీపర్ బెర్త్ కి బదులుగా చైర్ కార్ ఫెసిలిటీ ను పెట్టారు&period; ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లోనే ఇది రన్ అవుతుంది అని అధికారులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సీజన్ లో 8 ట్రిప్పుల కి ముందుగా ప్లాన్ చేశారు&period; అయితే ఈ సర్వీస్ అనేది అక్టోబర్ 30వ తేదీ నుండి ప్రారంభమవుతుంది&period; ఈ ట్రిప్ ఢిల్లీ నుండి ప్రారంభం అవ్వగా&comma; ఢిల్లీ వారణాసి సర్వీస్ రూట్ లో రన్ అవుతుంది&period; మొదటిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధానమంత్రి మోడీ 2019 లో ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53204 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;vande-bharat-train&period;jpg" alt&equals;"this vande bharat train travels very far in the country " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ట్రైన్ కూడా ఢిల్లీ వారణాసి రూట్ లోనే కొనసాగింది&period; ఈ ట్రైన్ కు సంబంధించి టికెట్ చార్జెస్ కూడా విడుదల చేశారు&period; చైర్ కార్ ధర 2&comma;575 రూపాయలకి ఫిక్స్ చేశారు మరియు ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే 4&comma;655 గా నిర్ణయించారు&period; అయితే దీనిలో మీల్స్ మరియు టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts