చిట్కాలు

ఆలుగడ్డ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ అందం రెట్టింపు అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అందం కోసం ప్రతీ ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు&period; అయితే తెల్లగా ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం చేసుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి&period; దీనితో మీ చర్మం తెల్లగా ప్రకాశవంతంగా మారుతుంది&period; ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు&period; అలానే ఖర్చు కూడా తక్కువ&period; ఇక అసలు విషయం లోకి వస్తే… నలుపు ను పోగొట్టి చర్మం ఛాయను పెంచడానికి బంగాళదుంప బాగా పని చేస్తుంది&period; బ్లీచింగ్ ఏజెంట్స్ బంగాళదుంప లో పుష్కలంగా ఉండడం వలన నలుపుని పోగొడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళదుంప ను పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వెయ్యాలి&period; ఆ తర్వాత చల్లటి నీటితో వాష్ చేసేసుకోవాలి&period; ఈ పద్దతిని నెలకి మూడు సార్లు చేస్తే మార్పు మీకే కనపడుతుంది&period; నలుపును తగ్గించడం తో పాటు ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను తొలగించడానికి కలబంద సహాయ పడుతుంది&period; కలబంద గుజ్జుని ప్రతీ రోజు నిద్ర పోయే ముందు రాసుకుని ఉదయం కడిగేస్తే నలుపు తగ్గుతుంది&comma; మచ్చలు కూడా పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77395 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;beauty-tips&period;jpg" alt&equals;"using potato for face gives wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్యాన్ పోయి తెల్లగా రావాలంటే కాటన్ బాల్స్ తీసుకుని పాలలో ముంచి &comma; ముఖం అంతా శుభ్రం చేసుకోవాలి&period; ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్లగా మారుతుంది మీ స్కిన్ టోన్&period; ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి&comma; ఆ పొడికి కొంచెం పాలుకలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకుని ముఖం పై వీలుని బట్టి ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా తెల్లగా మారొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts