Women’s Health : రుతు క్ర‌మం స‌రిగ్గా లేని మ‌హిళ‌లు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. నెల నెలా స‌రిగ్గా వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Women&&num;8217&semi;s Health &colon; ప్ర‌స్తుతం చాలా మంది à°®‌హిళ‌లు ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో రుతుక్ర‌మం à°¸‌రిగ్గా లేక‌పోవ‌డం కూడా ఒక‌టి&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; హార్మోన్ల ప్ర‌భావం&comma; అధికంగా à°¬‌రువు ఉండ‌డం&period;&period; ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలు&period; దీంతో చాలా మంది à°®‌హిళ‌à°²‌కు నెల‌à°¸‌à°°à°¿ à°¸‌రిగ్గా రావ‌డం లేదు&period; అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఈ à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8613 size-full" title&equals;"Women's Health &colon; రుతు క్ర‌మం à°¸‌రిగ్గా లేని à°®‌హిళ‌లు&period;&period; ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు&period;&period; నెల నెలా à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;women-problems&period;jpg" alt&equals;"Women's Health follow these home remedies for regular periods " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బొప్పాయి పండులో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే&period; దీన్ని రోజూ తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్తం పెరగ‌డంతోపాటు జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి à°µ‌స్తాయి&period; అయితే బొప్పాయి పుండు పూర్తిగా పండిపోకుండా కొద్దిగా దోర‌గా ఉన్న‌ప్పుడు à°®‌హిళ‌లు తినాలి&period; ఇలా తింటుంటే&period;&period; వారికి నెల నెలా రుతుక్ర‌మం à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period; అయితే నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో దీన్ని తిన‌రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7464" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;papaya-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రాత్రిపూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా à°ª‌సుపు క‌లుపుకుని రోజూ తాగ‌డం à°µ‌ల్ల కూడా à°®‌హిళ‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period; రుతుక్ర‌మం à°¸‌రిగ్గా అవుతుంది&period; à°ª‌సుపులో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి క‌నుక à°®‌హిళ‌à°²‌కు నెల‌సరి à°¸‌à°®‌స్య తొల‌గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5256" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potato-milk&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"879" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో క‌à°²‌బంద‌ గుజ్జును తింటుండాలి&period; దీంతో రుతు క్ర‌మం à°¸‌రిగ్గా ఉంటుంది&period; అంతేకాదు&comma; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పి à°¤‌గ్గుతుంది&period; అయితే నెల‌à°¸‌à°°à°¿ అయిన‌ప్పుడు మాత్రం ఈ గుజ్జును తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2229" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;aloevera-juice&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి 5 నిమిషాల పాటు బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం à°µ‌చ్చే నీటిలో చ‌క్కెర లేదా తేనె క‌లుపుకుని తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు భోజ‌నం చేశాక తాగాలి&period; దీంతో రుతు à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; రుతు క్ర‌మం à°¸‌రిగ్గా అవుతుంది&period; హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3330" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;ginger-for-weigjt-loss&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రెండు టీస్పూన్ల జీల‌క‌ర్ర‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే జీల‌క‌ర్ర‌ను తీసేసి ఆ నీటిని à°ª‌à°°‌గ‌డుపునే తాగాలి&period; దీనివ‌ల్ల‌ రుతు à°¸‌à°®‌స్య‌లు పోయి రుతుక్ర‌మం à°¸‌రిగ్గా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5145" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;cumin-water1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఒక గ్లాస్ వేడి పాల‌లో 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా క‌లిపి తాగాలి&period; ఇలా రోజూ తాగుతుంటే కొద్ది రోజుల‌కు నెల‌à°¸‌à°°à°¿ à°¸‌క్ర‌మంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3361" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cinnamon&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"601" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; క‌పాల‌భాతి అనే ప్రాణాయామ à°ª‌ద్ధ‌తిని పాటిస్తే రుతు à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; రుతుక్ర‌మం à°¸‌రిగ్గా ఉంటుంది&period; దీన్ని ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే చేయాల్సి ఉంటుంది&period; గాలిని వేగంగా లోప‌లికి పీలుస్తూ à°µ‌దులుతూ 5 నిమిషాల పాటు చేయాలి&period; దీన్ని ఒక ఆవృతం అంటారు&period; అలాంటి ఆవృతాలు 3 చేస్తే చాలు&period; అంటే 15 నిమిషాల పాటు దీన్ని రోజూ చేయాలి&period; 5 నిమిషాల‌కు ఒక‌సారి గ్యాప్ ఇవ్వాలి&period; ఈ క‌పాలభాతి ప్రాణాయామం చేస్తే రుతు à°¸‌à°®‌స్య‌లే కాదు&comma; ఇంకా అనేక à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; అనారోగ్యాల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8612" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;kapala-bhati&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"394" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts