చిట్కాలు

Cold And Cough : జలుబు, గొంతునొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్ ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cold And Cough &colon; చిన్న చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా ఇంగ్లిష్ మెడిసిన్ ను à°¤‌à°°‌చూ వాడ‌డం వల్ల ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయో అందరికీ తెలిసిందే&period; ఆయా మెడిసిన్స్‌ను ఎప్పుడూ వాడుతూ ఉంటే వాటి à°µ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇత‌à°° అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; దీంతో కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న చందంగా à°®‌à°¨ à°ª‌రిస్థితి à°¤‌యార‌వుతుంది&period; అయితే అలా కాకుండా ఉండాలంటే అలాంటి అనారోగ్యాల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ కాకుండా à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తో à°¤‌యారు చేసిన మెడిసిన్‌ను వాడాలి&period; దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు&period; పైగా ఎలాంటి అనారోగ్యాన్న‌యినా ఇట్టే à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల మిరియాలు&comma; దాల్చిన చెక్క‌&comma; జీల‌క‌ర్ర‌&comma; యాల‌కుల‌ను à°¸‌మాన భాగాల్లో తీసుకుని వాటిని క‌లిపి మిక్సీలో పొడిలా à°ª‌ట్టుకోవాలి&period; అనంతరం ఆ పొడిని వాస‌à°¨ పీలుస్తూ ఉండాలి&period; ఇలా చేస్తే జ‌లుబు&comma; ముక్కు కార‌డం వంటివి à°¤‌గ్గిపోతాయి&period; ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; ఒక టేబుల్ స్పూన్ తేనె&comma; ఒక టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడి&comma; ఒక టీస్పూన్ à°¸‌ముద్ర‌పు ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని పుక్కిలిస్తూ ఉండాలి&period; దీంతో గొంతు à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ నీటిని ప్ర‌తి భోజ‌నానికి ముందు నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలి&period; ఇలా చేస్తే నోటిలో పుండ్లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57831 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;cold-1&period;jpg" alt&equals;"wonderful and effective tips for cold ad cough " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సం&comma; à°¨‌ల్ల మిరియాల పొడిని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి&period; దీన్ని ఆలివ్ ఆయిల్‌తో క‌లిపి తింటుంటే గాల్ స్టోన్స్ పోతాయి&period; దాని à°µ‌ల్ల à°µ‌చ్చే నొప్పి కూడా తగ్గుతుంది&period; 1&sol;4 టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడి&comma; 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌à°°‌సం&comma; 1 టేబుల్ స్పూన్‌ తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; దీంతో à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; ఇది అధిక à°¬‌రువును ఇట్టే à°¤‌గ్గిస్తుంది&period; ఏదైనా కార‌ణం à°µ‌ల్ల ముక్కు నుంచి à°°‌క్తం కారుతుంటే అందుకు నిమ్మ‌à°°‌సం బాగా à°ª‌నిచేస్తుంది&period; ఒక కాట‌న్ బాల్‌ను నిమ్మ‌à°°‌సంలో ముంచి దాన్ని ముక్కులో పెట్టుకోవాలి&period; అయితే అలా చేసే à°¸‌à°®‌యంలో à°¤‌à°²‌ను కొద్దిగా ముందుకు వంచాలి&period; దీంతో ముక్కు నుంచి కారే à°°‌క్తం ఆగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&sol;2 టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడి&comma; అంతే మోతాదులో à°²‌వంగ నూనెలను తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి&period; దీన్ని నొప్పి ఉన్న దంతాల‌పై రాయాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే à°«‌లితం ఉంటుంది&period; అయితే ఈ ఔష‌ధం వాడితే కొద్ది రోజుల à°µ‌à°°‌కు చ‌క్కెర‌&comma; దాని à°¸‌హాయంతో చేసిన à°ª‌దార్థాల‌ను తిన‌కూడ‌దు&period; à°¨‌ల్ల మిరియాలు కొన్ని&comma; 2 à°²‌వంగాలు&comma; 15 తుల‌సి ఆకులు తీసుకుని వాటిని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; అనంత‌రం మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టి à°µ‌చ్చే ద్ర‌వాన్ని జార్‌లోకి తీసుకోవాలి&period; దాన్ని చ‌ల్లార్చి అందులో కొంత తేనె క‌లుపుకుని తీసుకుంటుంటే ఆస్త‌మా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-57832" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lemon-and-pepper&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు à°®‌రుగుతున్న నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పిండి అనంత‌రం ఆ తొక్క‌ను కూడా అందులో వేయాలి&period; దాన్ని 10 నిమిషాలు ఉంచాక తీసేయాలి&period; అనంత‌రం ఆ నీటిలో 1 టీస్పూన్ తేనె క‌లిపి తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; ఫ్లూ జ్వ‌రం à°¤‌గ్గుతాయి&period; క‌డుపు అంతా ఉబ్బ‌రంగా అదోలా ఉండి&comma; వికారంగా ఉంటే à°¨‌ల్ల మిరియాల పొడి&comma; నిమ్మ‌à°°‌సంను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుంటే వికారం à°¤‌గ్గుతుంది&period; ఇలా చిన్న చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌లకు ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; పైగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts