lifestyle

Twin Banana : జంట అరటిపండ్లని తినకూడదా..? ఒకవేళ తింటే ఏం అవుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Twin Banana &colon; అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; అరటి పండ్లను తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి&period; అరటి పండ్లను అందుకే చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు&period; అరటి పండ్లను పూజకి కూడా వాడుతూ ఉంటాము&period; అయితే కొన్ని కొన్ని సార్లు రెండు అరటి పండ్లు అతుక్కుని ఉంటాయి&period; వాటిని జంట అరటి పండ్లు అని పిలుస్తాము&period; చాలా మంది ఈ అరటి పండ్లను తినకూడదని&comma; ఇలా ఈ అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని అంటూ ఉంటారు&period; ఇలా అంటారు కనుక చాలామంది ఇటువంటి అరటి పండ్లను తీసుకోరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అసలు జంట అరటి పండ్లను తీసుకోవచ్చా&period;&period;&quest;&comma; తీసుకోకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది&period; మరి నిజంగా జంట అరటి పండ్లను తినొచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period; కవల అరటి పండ్లని పిల్లలు తినకూడదు&period; పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు&period; అలాగే దేవుడికి కూడా ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదని అంటూ ఉంటారు&period; అరటి చెట్టు అంటే ఎవరో కాదు&period; సాక్షాత్తూ దేవ నర్తకి రంభ అవతారం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57836 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;twin-banana&period;jpg" alt&equals;"what happens if you eat twin banana" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని&comma; అహంకారపూరితంగా వ్యవహరించడం వలన ఆమెని భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపిస్తాడు&period; రంభ తన తప్పును తెలుసుకుని ప్రాధేయపడడంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతని ఆమెకి ఇచ్చాడు&period; అంత పవిత్రమైన అరటిపండ్లలో ఎటువంటి దోషాలని కూడా ఎంచక్కర్లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కవల అరటి పండ్లను దేవతలకి పెట్టొచ్చు&period; అందులో తప్పులేదు&period; కానీ తాంబూలంలో మాత్రం ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదు&period; ఎందుకంటే ఇవి రెండు పండ్లు అయినా కూడా ఒక పండు కిందే లెక్క వస్తాయి&period; పైగా చాలా మంది కవల పిల్లలు పుడతారని మంచిది కాదని అంటూ ఉంటారు&period; అటువంటప్పుడు మనం పెట్టడం వలన ఇతరులకి నచ్చకపోవచ్చు&period; కాబట్టి తాంబూలంలో పెట్టకుండా ఉండడమే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts