ఆధ్యాత్మికం

Tirumala Venkateswara Swamy : శ్రీ‌వారి గ‌డ్డం కింద ప‌చ్చ‌క‌ర్పూరం పెడ‌తారు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tirumala Venkateswara Swamy &colon; తిరుమ‌à°² తిరుప‌తి దేవ‌స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు&period; పుణ్య‌క్షేత్రాల్లో అతిపెద్ద పుణ్య‌క్షేత్రంగా పేరుగాంచింది తిరుప‌తి&period; చిత్తూరు జిల్లాలో తిరుప‌తి à°ª‌ట్ట‌ణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది&period; ఈ ఆల‌యాన్ని à°¦‌ర్శించుకునేందుకు à°­‌క్తులు రోజూ కొన్ని à°²‌క్ష‌ల్లో à°µ‌స్తూ ఉంటారు&period; కాలిన‌à°¡‌క‌à°¨ à°µ‌చ్చి శ్రీ‌వారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు&period; గోవిందా గోవిందా అంటూ ఈ తిరుప‌తిని à°ª‌విత్ర క్షేత్రంగా చేశారు&period; ఏడుకొండ‌à°² మీద వెల‌సిన శ్రీ‌వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా à°¤‌క్కువ‌నే చెప్పాలి&period; అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు&comma; ఎందుకంటే ప్ర‌తిదానికి ఏదో ఒక కారణం క‌చ్చితంగా ఉంటుంది&period; ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో ఇక్క‌à°¡ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంతాళ్వారు శ్రీ‌వారి à°­‌క్తుల‌లోనే అగ్ర‌గ‌ణులు&period; నిత్యం ఆయ‌à°¨ à°¤‌à°¨ సేవ‌à°²‌తో శ్రీ‌వారిని పూజిస్తూ ఉంటారు&period; ఇత‌డు కొండ పైన వెన‌క భాగంలో ఉండేవాడు&period; ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు&period; ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నారు&period; పూలతోటను పెంచాలని నిర్ణయం à°¤‌ర్వాత‌ పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయానికి à°µ‌చ్చారు&period; దాంతో చెరువును à°¤‌వ్వడం మొదలు పెడతాడు&period; ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు&period; చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య గ‌ర్భ‌à°µ‌తి&period; అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది&period; అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు ఒక‌ బాలుని రూపంలో అక్కడికి వస్తాడు&period; గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు&period; దానికి అత‌ను ఒప్పుకోడు నిరాక‌రిస్తాడు&period; కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు&period; ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57827 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pacha-karpooram&period;jpg" alt&equals;"why pacha karpooram is put beneath beard of Tirumala Venkateswara Swamy" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది గ‌à°®‌నించి అనంతాళ్వారులు భార్య‌ని ప్ర‌శ్నించ‌గా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది&period; దాంతో అత‌నికి à°ª‌ట్ట‌లేనంత కోపం à°µ‌స్తుంది&period; అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు&period; అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది&period; దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి తిరిగి వారికి కనబడకుండా మాయం అయిపోతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు&period; దాంతో కంగారు కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు&period; గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు&period; తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాల పై పడి క‌న్నీరు మున్నీరు అవుతాడు&period; గాయం à°¤‌గిలింద‌నే బాధ‌తో ఆ నొప్పి తెలియ‌కుండా ఆయ‌à°¨ గ‌డ్డం à°µ‌ద్ద à°ª‌చ్చ‌క‌ర్పూరం పెడ‌తాడు&period; అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు&period; ఇలా అప్ప‌టి నుంచి ఇది ఒక చ‌ర్య‌గా à°µ‌స్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts