చిట్కాలు

Throat Pain : గొంతు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు.. పాటించ‌డం మ‌రిచిపోకండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Throat Pain &colon; సీజన్ మారిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి&period; ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జ్వరం&comma; దగ్గు&comma; జలుబు&comma; గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటాం&period; అలాగే గొంతులో గర గర&comma; గొంతు నొప్పి&comma; గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యల‌తో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది&period; ఈ సమస్యలకు ప్రారంభంలోనే గుడ్ బై చెప్పాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సీజన్ లో వచ్చే ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి&period; కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే చాలు&period; ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు&period; గొంతు సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విశ్రాంతి లేని దగ్గుకి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది&period; అందుకే వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు&period; ఇది ఒక ప్రకృతి ఔషదం&period; దీన్ని రోజు ఉదయాన్నే ఉడక బెట్టుకొని లేక దంచి తిన్న సరే దగ్గు లేక గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది&period; గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి గార్గిల్ చేసుకోవాలి&period; ఇలా చేస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60013 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;throat-pain&period;jpg" alt&equals;"wonderful home remedies for throat pain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గొంతు నొప్పి నివారించడానికి ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి చేసి అరచెక్క నిమ్మరసం&comma; పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు మరిగించాలి&period; మరిగిన ఈ నీటిని గ్లాస్ లో పోసి నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు అరస్పూన్ తేనె&comma; 6 తులసి ఆకులను వేసి ఆ నీటిని తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే చాలా త్వ‌రగా గొంతు సమస్యలు తగ్గుతాయి&period; నిమ్మకాయ&comma; మిరియాలు&comma; తేనె&comma; తులసిలో ఉండే లక్షణాలు తొందరగా ఉపశమనం కలిగిస్తాయి&period; అంతేకాకుండా ప్రతిరోజూ ఆవిరిపట్టడం ద్వారా గొంతు సమస్యలన్నింటికీ కూడా మంచి ఉపశమనం కలుగుతుంది&period; గొంతు నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts