Cough : ద‌గ్గు త‌గ్గేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడ‌కండి.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cough &colon; ఇది అస‌లే à°µ‌ర్షాకాలం&period; ఈ సీజ‌న్‌లో à°®‌à°¨‌పై దాడి చేసేందుకు అనేక సూక్ష్మ క్రిములు సిద్ధంగా ఉంటాయి&period; పైగా దోమ‌లు&period; దీంతో జ్వ‌రాలు కూడా వస్తుంటాయి&period; ఇక ఈ సీజ‌న్‌లో à°®‌à°¨‌ల్ని బాగా ఇబ్బంది పెట్టే à°¸‌à°®‌స్య‌ల్లో à°¦‌గ్గు కూడా ఒక‌టి&period; à°¦‌గ్గు à°µ‌ల్ల చాలా ఇబ్బంది క‌లుగుతుంది&period; దీంతో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను తెచ్చి వాడుతుంటారు&period; ఇలా ఈ మెడిసిన్‌ను ఎల్ల‌ప్పుడూ వాడ‌డం అంత క్షేమ‌క‌రం కాదు&period; క‌నుక à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌తోనే à°®‌నం à°¦‌గ్గును à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18374" aria-describedby&equals;"caption-attachment-18374" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18374 size-full" title&equals;"Cough &colon; à°¦‌గ్గు à°¤‌గ్గేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడ‌కండి&period;&period; ఈ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు చాలు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;cough&period;jpg" alt&equals;"wonderful home remedies to get rid of Cough" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18374" class&equals;"wp-caption-text">Cough<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గు మిమ్మల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటే&period;&period; కాస్త తేనె&comma; పసుపును మిశ్రమంగా తయారు చేసుకొండి&period; ఆ మిశ్రమాన్ని తీసుకోండి&period; పసుపులో ఉండే క‌ర్కుమిన్ అనే à°¸‌మ్మేళ‌నంతోపాటు తేనెలో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్ గుణాలు à°¦‌గ్గుకు కార‌à°£‌à°®‌య్యే క్రిముల‌ను చంపేస్తాయి&period; దీంతో à°¦‌గ్గు నుంచి త్వ‌à°°‌గా కోలుకోవ‌చ్చు&period; అలాగే కాస్త అల్లం పొడి&comma; తేనె మిశ్ర‌మాన్ని కూడా తీసుకోవ‌చ్చు&period; దీన్ని రోజుకు 3 పూట‌లా తీసుకోవాలి&period; దీంతో à°¦‌గ్గు నుంచి త్వ‌à°°‌గా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం టీ తాగినా దగ్గు తగ్గుతుంది&period; అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి ఆ నీటిని బాగా మరిగించండి&period; మరిగిన నీటిని వడబోసి రోజుకు రెండు మూడు సార్లు తాగండి&period; దీంతో శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ శుభ్రంగా మారుతుంది&period; క‌ఫం à°¤‌గ్గుతుంది&period; à°¦‌గ్గు నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే పాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు&period;&period; గోరు వెచ్చ‌ని పాలలో కొంచెం మిరియాల పొడి వేసుకొని రాత్రి పూట తాగితే దగ్గు నుంచి వెంటనే ఉపశమనం à°²‌భిస్తుంది&period; ఇలా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే à°®‌నం à°¦‌గ్గు నుంచి త్వ‌à°°‌గా ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts