Gongura Biryani : గోంగూర బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Biryani &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి&period; దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీంతో à°ª‌చ్చడి&comma; à°ª‌ప్పు వంటి వాటిని చేసుకుంటారు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే మీకు తెలుసా&period;&period; గోంగూర‌తో బిర్యానీని కూడా à°¤‌యారు చేసి తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; గోంగూర‌తో బిర్యానీని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18371" aria-describedby&equals;"caption-attachment-18371" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18371 size-full" title&equals;"Gongura Biryani &colon; గోంగూర బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;gongura-biryani&period;jpg" alt&equals;"Gongura Biryani very tasty and healthy make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18371" class&equals;"wp-caption-text">Gongura Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాస్మతి బియ్యం &&num;8211&semi; ఒకటిన్నర కప్పు&comma; గోంగూర &&num;8211&semi; రెండు కప్పులు&comma; అల్లం వెల్లుల్లి పేస్టు &&num;8211&semi; ఒక టీస్పూను&comma; ఉల్లిపాయ &&num;8211&semi; ఒకటి&comma; పచ్చిమిర్చి &&num;8211&semi; ఆరు&comma; కొత్తిమీర &&num;8211&semi; కొంచెం&comma; లవంగాలు &&num;8211&semi; నాలుగు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; చిన్నముక్క&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; ఒకటి&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్‌ స్పూను&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్‌ స్పూను&comma; ఉప్పు&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; తగినంత&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ గిన్నెలో నూనె పోయండి&period; కోసి పెట్టిన గోంగూరను నూనెలో వేసి మెత్తగా ఉడికించండి&period; అనంతరం దాన్ని మిక్సీలో రుబ్బి పక్కన పెట్టండి&period; కుక్కర్ లో నెయ్యి పోసి దాంట్లో దాల్చిన చెక్క&comma; బిర్యానీ ఆకు&comma; జీడిపప్పు&comma; లవంగాలు వేయండి&period; బాగా వేగే దాకా వాటిని వేగించండి&period; అవి వేగాక చిన్నగా తరిమిన ఉల్లిపాయలు&comma; పచ్చిమిర్చి&comma; కొత్తిమీర&comma; ఉప్పు వేసి అవి వేగేదాకా ఆగండి&period; అనంతరం అల్లం పేస్ట్ వేసి మరికొంత సేపు వేయించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంచెం ఘుమఘుమల వాసన వచ్చాక దాంట్లో గోంగూర పేస్ట్ వేసి బాగా కలపండి&period; చివరకు బాస్మతి బియ్యం వేసి దానికి సరిపడే నీళ్లు పోయండి&period; అనంత‌రం మూత పెట్టేసి మూడు విజిల్స్‌ వచ్చే à°µ‌à°°‌కు ఉంచండి&period; తర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి కుక్కర్ ను దించేయండి&period; ప్రెజ‌ర్ అంతా పోయే వర‌కు ఉండి&period;&period; à°¤‌రువాత మూత తీయండి&period; ఇప్పుడు అంతా ఒక‌సారి క‌à°²‌పండి&period; అంతే&period;&period; రుచిక‌à°°‌మైన గోంగూర బిర్యానీ à°¤‌యారైన‌ట్లే&period; దీన్ని నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా ఏదైనా కూర‌తో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts